Porn star sunny leone charges per night

Sunny leone remuneration for New year , Sunny leone latest photos, sunny leone dance performance, sunny leone public dance, sunny leone on new year,

sunny Leone has charged a whopping amount of Rs 23 lakhs to perform on December 31st.

Porn star Sunny Leone charges per night.png

Posted: 01/31/2013 09:26 PM IST
Porn star sunny leone charges per night

sunny-leone-dance

ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. ఈ మధ్యనే ముంబయికి మకాం మార్చి కాపురం పెట్టిన సన్నీలియోన్ మొన్న డిసెంబర్ 31 రాత్రి వేడుకలకు ఓ ప్రోగ్రాంలో అందాలు ఆరబోసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కంటే ఎక్కువగా తీసుకుందని  ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అంతా అయ్యాక గానీ తెలియలేదు ఈ అమ్మడు సొంత డబ్బా కొట్టుకొని, ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేసిందని తరువాత తెలియసిందట బాలీవుడ్ జనాలకు. ఇంతకీ ఈ అమ్మడు ఆ రాత్రికి  తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా ? కేవలం 23 లక్షలు. ఇది విన్న ప్రోగ్రామర్... సన్నీకి అంత లేదు. ఆమేమైనా కరీనానా.. కత్రినానా. 23 లకారాలిచ్చాం అంతే అన్నాడట. దీంతో బాలీవుడ్ లో ప్రోగ్రామ్స్ నిర్వహించే వాళ్ళు తాము కండక్ట్ చేయబోయే పార్టీకి 25 లక్షలిస్తాం వస్తావా అని కూడా అడిగారంట. దీంతో సన్నీలియోన్ రేటు ఒక్కరాత్రికి 25 లక్షలేనా ? అయితే మేం ఇస్తాం వస్తుందా ? అని అడుగుతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik nagna satyam
Madhuri dixit ranbir kapoor in an item number  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more