Amala paul love affair with al vijay

Vijay, Al Vijay, Director, Amala Paul, vijay love, amala paul love, Love News, Latest News, latest hot news, cinema news

The hottest rumour doing rounds in Kollywood at present is the reported love affair between actress Amala Paul and director AL Vijay

Amala Paul love affair with AL Vijay.png

Posted: 01/30/2013 04:54 PM IST
Amala paul love affair with al vijay

Amala_Paul_love_affair

అమలా పాల్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంది. అయితే ఈ మధ్యన ఈమె కొన్ని పుకార్లు వస్తున్నాయి. కెరియర్ తో పాటు లవ్ ఎఫైర్ ల పై కూడా అమలా అమితంగా శ్రధ్ద చూపుతుందని అంటున్నారు. ఈమె తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో మునిగి తేలుతుందని ఇండస్డ్రీ వర్గాల టాక్. విజయ్‌ దర్శకత్వంలో ' దైవతిరుమగళ్‌ 'లో కనిపించిన ఆమె ప్రస్తుతం ఆయన నిర్దేశకత్వంలోనే విజయ్‌కు జంటగా ' తలైవా ' చిత్రీకరణలో తీరికలేకుండా ఉంది. దర్శకుడు విజయ్‌, అమలాపాల్‌ సన్నిహితంగా ఉన్నారని, ప్రేమలో పడ్డారంటూ ఆ మధ్య వార్తలు షికార్లు చేశాయి.

ప్రస్తుతం అమలాపాల్‌కు విజయ్ మరో అవకాశం ఇవ్వటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇందుకుతోడు 'తలైవా ' సెట్‌లో అమలాపాల్‌పై దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడట. సమయానికి భోజనం సిద్ధం చేయటం, పని మనుషులతో చెప్పి కావాల్సిన సేవలు చేయిస్తున్నాడట. మరి పైకి అమలాపాల్ వీటిని ఖండించినా, విజయ్ సేవల్ని ఇష్టపడే చేయించుకుంటుందని అనుకుంటున్నారు. మరి ప్రేమ ముదరి పాకాన పడితే.... ఇండస్ట్రీ నుండి అడ్రస్ లేకుండా పోవాల్సి వస్తుందమ్మడూ.... జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Again heroin problem for venkatesh
Ntr baadshah budget crossed rs 55 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more