ఏ సంఘటన జరిగిన దానిని క్యాచ్ చేసి, క్యాష్ చేసుకోవడం సినిమా దర్శక, నిర్మాతలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ రేసులో ముందుండేది రామ్ గోపాల్ వర్మ. గతంలో రియాల్టీ సంఘటనలను తెరకెక్కించి మంచి విజయాలను కూడా సంపాదించుకున్న వర్మను ఇఫ్పుడు కొందరు టాలీవుడ్ దర్శకులు ఫాలో అవుతున్నారు. ఈ మధ్యనే యావత్ దేశాన్ని దిగ్బాంత్రికి గురి చేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనను ఆధారంగా చేసుకొని తెలుగులో సినిమా తీయడానికి హేమంత్ మధుకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈయన ఇప్పటికే అత్యాచారం జరిగిన రోజునాటి పరిస్థితిని ఇప్పటికే తెలుసుకుని కథ సిద్ధం చేసుకుంటున్నాడట. మరి ఇందులో హీరోయిన్ కోసం ఆలోచిస్తుంటే.... తన గాళ్ ఫ్రెండ్ అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ అని అనుకున్నాడట. ఇంతకీ ఈయన గాళ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ? ఇంకెవరండీ సెక్స్ బాండ్ అయిన వీణా మాలిక్. అవును ఈమెను పెట్టి సినిమా తీస్తే పబ్లిసిటీకి పబ్లిసిటీ, కలెక్షన్లకు కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదండోయ్... ఇదేదో డబ్బులు గుంజుకోవడానికి కాదట... గ్యాంగ్ రేప్ పట్ల యువత చేస్తున్న ఆందోళన, స్త్రీలు పడుతన్న వ్యధలను తెరకెక్కించాలన్నదే తన తపన అని హేమంత్ మధుకర్ చెపుతున్నారట. ఎప్పుడు ఏదో సందర్భం పేరుతో న్యూడ్ గా ఫోటోలకు దర్శనపం ఇచ్చే వీణా మాలిక్ ఢిల్లీ బాధితురాలి కోసం గ్యాంగ్ రేప్ లో పాల్గొంటుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more