Rekha item song in new year party at bhimavaram

Rekha item song in New year party at Bhimavaram, elebrities in new year parties , New year party at Bhimavaram, Rekha item song in genius movie, Eerojullo fame reshama in Bhimavaram

Rekha item song in New year party at Bhimavaram, elebrities in new year parties , New year party at Bhimavaram, Rekha item song in genius movie, Eerojullo fame reshama in Bhimavaram

Rekha item song in New year party at Bhimavaram.png

Posted: 01/02/2013 05:35 PM IST
Rekha item song in new year party at bhimavaram

Rekha

టాలీవుడ్ లో ఉన్న బడా చోటా హీరోయిన్లు నిన్న జరిగిన డిసెంబర్ 31 వేడుకలను తమదైన స్టైల్లో దున్నేశారు. బడా హీరోయిన్లగా పేరు మోసి ఫేడ్ అవున వారు హైదరాబాద్ లోని పబ్జుల్లో తమ అంద చందాలతో జనాలకి కిక్కెక్కిస్తే... బి గ్రేడ్ హీరోయిన్లుగా చెలమాణి అవుతున్న వారు మాత్రం భీమవరంలో అదరగొట్టారు.. ఛార్మింగ్ గాళ్ అయిన ఛార్మి హైదరాబాద్ లోని జూబ్లి క్లబ్ లో హోయలు ఒలికిస్తూ డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఎప్పుడో ఆనందం సినిమాలో కనిపించిన రేఖ, ఇప్పుడిప్పుడే వెండి తెరకి వచ్చిన ఫ్రెష్ గాళ్ ‘ఈ రోజుల్లో ’ హీరోయిన్ రేష్మ లాంటి చిన్నా చితక భామలు భీమవరంలో రెచ్చిపోయి డ్యాన్స్ లేశారు. బి గ్రేడ్ హీరోయిన్లే కాబట్టి తక్కువ మందే వస్తారని భావించిన ఆర్గనైజర్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ భారీ సంఖ్యలో జనాలు రావడంతో కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడ్డారట. బి గ్రేడ్ హీరోయిన్ల రికార్డింగు డాన్సులకు భీమవరంలో మంచి క్రేజే ఉందని అనుకుంటున్నారు సినీ జనాలు. ఏ గ్రేడ్ అయితేనేమీ.... ఈ భామలు మాత్రం అక్కడ కుమ్మేశారన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Directors special intrest for anchor vj lasya
Radha about tulasi acting skills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh