No bold scenes for kareena and vidya balan

No bold scenes for Kareena Kapoor, Vidya Balan, No bold scenes for kareena kapoor, no bold scenes of vidya balan, no more bold scenes from vidya balan, no more bold scenes from kareena kapoor

Both Kareena Kapoor and Vidya Balan are uncomfortable in doing bold scenes post marriage.

No bold scenes for Kareena_ Vidya Balan.png

Posted: 12/24/2012 12:37 PM IST
No bold scenes for kareena and vidya balan

kareena_vidya

బాలీవుడ్ లో కరీనా కపూర్, విద్యా బాలన్ లు కొత్త పెళ్లి కూతుర్లు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న వీరిద్దరు శ్రుంగారానికి నో చెబుతున్నారట. అదేంటని ఆశ్చర్యపోకండి. అసలు విషయం ఏంటంటే ? అంతర్జాతీయ స్థాయిలో తగమంషు ధూలియా 18 వ శతాబ్దంలో నాట్యగత్తెగా జీవితాన్ని ప్రారంభించి, 19 వ శతాబ్దానికి వచ్చేసరికి ఓ రాజ్యానికి పాలకురాలైన బేగం సామ్రు జీవితంపై భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రంలో నటించడానికి కరీనా, విద్యాబాలన్ ని అడిగాడట. కానీ వీరిద్దరు ఆ పాత్రలకు ఒప్పుకోలేదట. కారణం ఏంటంటే... బేగం పాత్ర సెక్సీగా ఉండటమే కాకుండా,  నలుగురు మగాళ్ళను ఆకర్షించి, చివరికి ఒక వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఈ మధ్యలో శృంగారం పాలు ఎక్కువగా ఉందట. ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్న వీళ్ళు గతంలో శ్రుంగారం ఎక్కువగా సినిమాల్లో నటించారు. కానీ ఇఫ్పుడు మాత్రం నటించడానకి ముందుకు రావడం లేదట. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం పెళ్ళికి తెర పై శ్రుంగార పాత్రల్లో నటించిన వీరు, పెళ్లి తరువాత నటించడానికి ఏం అభ్యంతరమో అని అనుకుంటున్నారు. పెళ్ళి అయితే పతివ్రతలుగా మారుతారేమో ఈ భామలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao fires on tv anchor
Ram charan yevadu item song leaked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more