Nani in yeto vellipoyindi manasu success meet

Hero Nani, Samantha, Yeto Vellipoyindi Manasu, success meet, Actor Nani, Gautham Vasudev Menon

Nani Samantha Yeto Vellipoyindi Manasu Movie Success Meet.

Nani in Yeto Vellipoyindi Manasu Success Meet.png

Posted: 12/18/2012 11:40 AM IST
Nani in yeto vellipoyindi manasu success meet

Nani_with_wife

టాలీవుడ్ లో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నాని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ఇతను నటించిన ‘ఎటో వెళ్లి పోయింది మనస్సు ’ చిత్రం ఇటీవల విడుదల అయి, మంచి టాక్ ని సొంతం చేసుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతా నటించింది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రకమంలో నాని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. ఈ సినిమాని నేను, నా భార్య, మా మాయ్య కలిసి చూసినప్పుడు మా ఆవిడ వాళ్ల నాన్నతో నాన్న ఆ కిస్ అంతా ఉత్తదే... ఆ కిస్ నాని పెట్టలేదు అని అందట. దీంతో నాని మామగారు అదేంటి అంత రొమాంటిక్ సన్నివేశంలో కూడా నిజంగా ముద్దు పెట్టకపోవడం ఏంటి.... అదే నేను అయితేనా అంటూ.... అనడంతో షాక్ తిన్నాను అని చెప్పాడట.

Nani-lip-kiss

 

అంటే ఈ సినిమా యూత్ నే కాదు... పెద్ద వారిని కూడా ఓ మైకంలోకి తీసుకుపోందని అన్నాడు. ఈ సినిమా చాలామంది స్లోగా ఉందంటున్నారు. కానీ వారే ఎక్కువసార్లు చూస్తున్నారని నాని చెప్పారు. అయితే సినీ జనాలు మాత్రం నాని వాళ్ళ ఆవిడ ఒట్టి అమాయకురాలు అయి ఉంటుంది.... ఈ కాలంలో కూడా అలాంటి సీన్లు ఫేక్ గా చేయడం లేదు... ఏదో తన భర్త మంచి వాడని చెప్పడానికే ఇలా అని ఉంటుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress charmi slapped tollywood director
Manisharma turns producer with veenamalik  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more