Shriya saran magazine cover page

Shriya Saran hot, Shriya Saran, actress Shriya Saran, Shriya Galata Magazine COver Page,Actress Shriya Saran Hot, Galata Magazine Cover Page,Shriya Hot in galata magazine

Shriya Saran Galata Magazine COver Page,Actress Shriya Saran Hot Galata Magazine Cover Page,Shriya Hot

Shriya Saran Magazine COver Page.png

Posted: 11/14/2012 01:55 PM IST
Shriya saran magazine cover page

Shriya_Saran

ఈ మధ్య మేగజైన్ కవర్ పేజీల హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు సెలబ్రెటీలు . ఇంటర్నేషనల్ మేగజైన్ ల కోసమే కాకుండా రీజనల్  మేగజైన్ కవర్ పేజీల పై కూడా హెవీ ఎక్స్ పోజింగులతో ఫోజులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు . హీరోయిన్ శ్రియ గతంలో మేగజైన్ కవర్ పేజీల పై కనువిందు చేసింది. తాజాగా ఈ భామ ఓ రీజనల్ మేగజైన్ కోసం అందాలను కాస్త హెవీ రేంజ్ లోనే ఆరబోసింది. ప్రస్తుతం శ్రియకి ఇటు తెలుగులో, అటు తమిళంలో అవకాశాలు లేవు. ఈ రెండింటిలో ఎలాగైనా ఛాన్స్ కొట్టేయాలని భావించి, ఇలాంటి ఫోటోషూట్ ల కోసం కాస్త ఘాటుగానే ఫోజులిస్తుంది. పైన్న ఉన్న ఫోటో గలాటా అనే తమిళ పత్రిక కోసం శ్రియ ఇచ్చి ఫోజు ఇది. బ్రా కనిపించేలా ఫోజు ఇచ్చిన ఈ స్టిల్ కి దర్శక నిర్మాతలు  తలలు తిరిగాయో లేదో గానీ, కుర్రాళ్ళ గుండెల్ని మాత్రం పిండి చేస్తుందని అంటున్నారు . ఈ బ్రా అందాలు ఏ మాత్రం అవకాశాలు తెస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sona controversialcomments
Katrina looses 5 kilos weight  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more