Shoaib and i are still dating says sania

Shoaib Malik,Sania Mirza,Mahesh Bhupathi,Leander Paes,Sania Mirza Dating,Shoaib Malik and Sania Mirza,shoaib Malik dating, Pakistani cricketer shoaib Malik,

t might be more than a year now Sania Mirza entered into wedlock with Shoaib Malik, but the tennis sensation still feels like she is dating the Pakistani cricketer.

Shoaib and I are still dating_ says Sania.png

Posted: 11/06/2012 01:46 PM IST
Shoaib and i are still dating says sania

Sania-Mirza-and-Shoaib-Mali

మన హైదరాబాదీ అయిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్ళి చేసుకొని దుబాయ్ లో సెటిల్ అవుదామనుకుంటున్న ఈమె మళ్లీ హైదరాబాద్ లో ఈ మధ్య కాస్తంత రెచ్చిపోతుంది. ఈ మధ్యన హైదరాబాద్ లో ష్యాషన్ షోలకు, ర్యాంప్ వాక్ లలో పాల్గొంటూ... పొట్టి దుస్తుల్లో తన అందాలను చూపించడం చేస్తుంది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పెళ్ళయినట్లు అనిపించడం లేదని, షోయబ్ మాలిక్ తో డేటింగ్ చేస్తున్నట్లే ఉందని చెప్పింది. ఇద్దరికీ బిజీ షెడ్యూలు ఉండటం వల్ల ఇద్దరం కలిసి గడిపేందుకు సమయం ఉండటం లేదని, దాంతో డేటింగ్ చేసినట్లే ఉందని చెప్పుకొచ్చింది.అయితే క్రీడా జనాలు మాత్రం ఆమె ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్ లు అంటూ తిరగకుండా, సీరియస్ గా ప్రాక్టీస్ చేసి పథకాలు, వింబుల్డన్ లు సాధిస్తే దేశం గర్విస్తుంది కదా అని అనుకుంటున్నారు. ఈ టెన్నిస్ పాప డేటింగ్ గురించి మాట్లాడుతుందంటే... త్వరలో డేటింగ్ వర్కవుట్ కావడం లేదని వేరే ఎవరినైనా చూసుకోదు కదా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  She sits on his lap to hear story
Sherlyn chopra in kamasutra 3d video  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more