Anchor udaya bhanu enjoy with director

udaya bhanu affair, udaya bhanu affairs with director, udaya bhanu enjoy with director, anchor udaya bhanu with director, actress udaya bhanu, actress udaya bhanu with director, udaya bhanu at ourter ring road, udaya bhanu and director, udaya bhanu and veerabadram,

udaya bhanu affairs with directors, udaya bhanu enjoy with director, anchor udaya bhanu with director,

udaya bhanu affairs with director.png

Posted: 11/01/2012 02:51 PM IST
Anchor udaya bhanu enjoy with director

udya_bhanu

టాలీవుడ్ బుల్లితెర పై సుదీర్ఘ కాలంగా యాంకర్ గా కెరీర్ సాగిస్తున్న సెక్సీ సుందరీ ఉదయభాను అంటే దాదాపు తెలియని వారు ఉండరు. తన మాటలతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే పవర్ ఉన్న ఉదయభాను అప్పుడప్పుడు వెండితెర పై కూడా మెరుస్తూ ఉంటుంది. ఈమధ్యన సినిమాల్లో ఐటెం సాంగులు వేస్తూ అలరిస్తున్న ఉదయభాను తన పర్సనల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. అసలు విషయానికి వస్తే.... టాలీవుడ్ ‘అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి సినిమాలు తీసి విజయాలు సాధించి మంచి ఫాంలో ఉన్న డైరెక్టర్ తో ఉదయ భాను అతనితో ఏకాంతంగా  ఔటర్ రింగ్ రోడ్డుకు ఔటింగ్ కి వెళ్ళారట. తిరుగు ప్రయాణంలో కొద్దిదూరం పోగానే కారు రిపేరుకు రావడంతో... ఒక సినిమా యూనిట్‌కు చెందిన వాహనాన్ని లిప్ట్ అడగటంతో... ఆ వాహనంలో చౌదరిని ఎక్కించుకుంటుండగా ఆ వెనుకనే ఉదయభాను వచ్చి ఎక్కిందట. అప్పటివరకు కారులోనే ఉందట. ఈ సన్నివేశాన్ని చూసిన సదరు డ్రైవరు ఏం మాట్లాడాలో తెలియక... ఈ వార్తను యూనిట్‌లో ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడట. దీంతో ఫిలింనగర్ జనాలు ఉయయభాను అతనితో ఎందుకు వెళ్ళిందో కారణాలు వెతికే పనిలో ఉన్నారట. ఇంకొందరు మాత్రం సదరు దర్శకుడు తరువాత తీయబోయే సినిమాలో ఉదయభానుకి అవకాశం ఇచ్చే విషయం అయి పర్సనల్ గా మాట్లాడేందుకు అక్కడికి తీసుకవెళ్లి ఉంటాడని అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా వారిద్దరి మధ్య ఏం జరిగిందో పై వాడికే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Oliver stone checks out salma hayek boobs
I am not shifted base to hyderabad  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more