Hansika has received four tamil scripts

Hansika has received four Tamil scripts, Venkat Prabhu,Theeya Velai Seiyyanum Kumaru,Sundar C,Siddharth,Kollywood,karthi,hansika,Biriyani

he latest buzz in the industry is that Hansika has been approached to play the lead in two Tamil films — Venkat Prabhu's Biriyani and Sundar C's Theeya Velai Seiyyanum Kumaru. And we hear that the actress might, in all probability, give her nod to both.

Hansika has received four Tamil scripts.png

Posted: 10/31/2012 03:24 PM IST
Hansika has received four tamil scripts

Hansika

చిన్న వయస్సులో వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక నటించినవి కొన్ని సినిమాలు అయినా మంచి పేరు సంపాదించుకుంది.  తెలుగు చేసిన చిత్రాలు కొన్ని బాక్సాసీసు వద్ధ బోల్తా కొట్టినా, ఈ అమ్మడుకి అడపా దడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా నటించి, జూనియర్ కుష్బుగా పేరుతెచ్చుకున్న హన్సిక అక్కడ కూడా మంచి అవకాశాలనే రాబట్టుకుంటుంది. ఈమధ్యన మంచు విష్టుతో నటించిన హన్సిక తాజాగా కార్తీ హీరోగా నటించే 'బిర్యానీ' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే, మరో చిత్రంలో నటించేందుకు సమ్మతం తెలిపినట్టు సమాచారం. మరి ఎన్నడు రానంతగా ఇప్పుడు కోలీవుడ్ లో అవకాశాలు రావడంతో హన్సిక వారిని మాయ చేసిందని, హన్సికకు ఇలా వరుసగా అవకాశాలు రావడం వెనుక ఏదో మతలబు ఉందంటున్నారు కోలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Porn star sunny leone most dangerous celebrity
Genelia ready for exposing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more