సాధారణంగా సినీ పరిశ్రమలో వాళ్ళు ఏదైనా ఇంటర్వూలు ఇచ్చేటప్పుడు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటారు. కానీ తెలుగులో హీరోయిన్ అయిదామని ఎన్నో కలలు కంటూ ఇండస్ట్రీకి వచ్చిన హేమ యాక్టర్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమేడియన్ గా మంచి పేరు తెచ్చుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయింది. ఆమె ఇండస్ట్రీకి ఏమౌదామని వచ్చిందో ఆ కోరికను ఇన్నాళ్ళ తరువాత తీర్చుకుంటుంది. అది కుర్ర హీరోలతో. ఎప్పుడు పెద్ద పెద్ద కమేడియన్స్ ప్రక్కన నటించే హేమ ఈ మధ్యన యంగ్ హీరోలకు జంటగా నటిస్తుంది. మొన్నామధ్యన వచ్చిన సుడిగాడు చిత్రంలో అల్లరి నరేష్ కి భార్యగా నటించింది. ఇప్పుడు రాణా నటిస్తున్న క్రిష్ణం వందే జగద్గురుమ్ సినిమా ఓ పాత్రలో రాణా కి హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా అయినా హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినందుకు హేమ చాలా సంతోష పడుతుందట. అయితే ఫిలిం నగర్ జనాలు మాత్రం హేమ ఈ వయస్సులో కూడా కుర్ర హీరోల ప్రక్కన హీరోయినగా నటించి తన కోరిక తీర్చుకుంటుందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more