Salman replaces mahesh babu

Mashesh babu, Salman Khan thums up,Salman Khan brand ambassador, Salman Khan, Salman brands, Mahesh Babu

Touted as Milk Boy of Telugu Film Industry, Superstar Mahesh Babu made many people turns their head. This is not just because of his movies, but his brand endorsements play a vital role. Here is a punch about it.

Salman replaces Mahesh Babu.png

Posted: 10/13/2012 10:07 PM IST
Salman replaces mahesh babu

Mashesh-babu

ఇంటర్నేనల్ బ్రాండ్ గా పలువురికి సుపరిచితమైన థమ్స్ బ్రాండ్ కి దేశవ్యాప్త ప్రచార కర్తగా వ్యవహరించడాన్ని సెలబ్రెటీలు గొప్పగా ఫీల్ అవుతారు. ఆ బ్రాండ్ కి ప్రచారకర్తగా ఆఫర్ వస్తే వెనకా ముందు ఆలోచించకుడా ఒప్పేసుకుంటారు. ప్రస్తుతం ఆ బ్రాండ్ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వ్యవహరిస్తున్నాడు. గతంలో దీనికి అక్షయ్ కుమార్ తో ప్రచార కర్తగా ఉండేవారు. కానీ అతడితో డీల్ క్యాన్సిల్ చేసుకొని టాలీవుడ్ స్టార్ మహేష్ కి ఇచ్చారు. మహేష్ బాబు పాపులారిటీ మన రాష్ట్రం వరకు మాత్రమే తెలుసు. దీంతో ఆ సంస్థ మహేష్ బాబు ని మన రాష్ట్రం వరకే పరిమితం చేసి, దేశ వ్యాప్తంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని దేశవ్యాప్త ప్రచారకర్తగా తీసుకోవాలని భావిస్తున్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. మహేస్ ప్లేస్ లో అక్షయ్ కుమార్ ని తీసుకున్నారని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు వస్తున్న వార్తల్లో కూడా నిజముందో లేదో తెలియాలంటే... కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kausalya follows ranjitha trail and turns nithyananda
Sana khan got chance with salman khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more