ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చినా, అనతి కాలంలోనే తన నటనతో, కామెడీతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని అభిమానుల మన్ననలు పొందుతున్న నటుడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ తో సినిమా తీస్తే పెట్టిన పెట్టుబడికి ఢోకా ఉండదు అనే నమ్మకాన్ని నిర్మాతల్లో, ఈయన సినిమాకు వెళితే ఓ మూడు గంటలు మనసార నవ్వుకోవచ్చనే భావన అభిమానుల్లో కలిగించిన ఈయన ప్రస్తుతం భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘‘సుడిగాడు ’’ అనే ఫుల్ లెన్త్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్స్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాని సెన్సార్ చేసిన సభ్యులు మాత్రం ఒక్క సారిగా ఖంగుతిన్నాడట. ఎందుకంటే... అల్లరి నరేష్ ఈ సినిమాలో కామెడీ కన్నా బూతు ఎక్కువ చేశాడట. ఈయన బూతు మాటలకు ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడటం కొద్దిగా ఇబ్బందే అంటున్నారు సెన్సార్ సభ్యులు.
మరీ అభ్యంతరకరమైన కొన్ని సన్నివేశాలను తొలగించి, బూతులు ఎక్కువ ఉన్నచోట కీ....క్ సౌండ్‌లు పెట్టారట. అందుకే ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారట. దీని పై సినీ జనాలు మాత్రం ఈ సినిమాతో కామెడీ హీరోగా పేరున్న నరేష్ బూతుపురాణాలు చదివే హీరో అనిపించుకోవడం ఖాయం అంటున్నారు. మరీ ఎక్కువ బూతు అయితే ‘ఆలీ ’ కి వచ్చిన పరిస్థితే వస్తుందంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more