Shruthi hassan rejects allu arjun film

Shruti Hassan Rejected Puri jagannath Story, Shruti Hassan out of Puri Iddaru Ammayilatho, Hot Shruti Hassan rejected Puri and ALlu Arjun Movie, Shruti Hassan rejectes Puri Jagannath Iddaru Ammayilatho Story

Shruti Hassan Rejected Puri jagannath Story, Shruti Hassan out of Puri Iddaru Ammayilatho, Hot Shruti Hassan rejected Puri and ALlu Arjun Movie, Shruti Hassan rejectes Puri Jagannath Iddaru Ammayilatho Story

Shruthi Hassan Rejects Allu Arjun Film.png

Posted: 08/07/2012 06:13 PM IST
Shruthi hassan rejects allu arjun film

Allu-arjun_Shruti-hassan

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతరుగా వెండితెర పై ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ చాలా సినిమాల్లో నటించినా ఒక్క హిట్టు కూడా రాకపోవడంతో ఐరెన్ లెగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. కానీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శ్రుతి హాసన్ కి ఆ సినిమా  కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచిపోయింది. దాంతో ఈ అమ్ముడుకి అవకాశాలు వరుసగా వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్, కోలీవుడ్ లలో బిజీగా ఉంది. తాజాగా పూరీ జగన్నాథ్ అల్లు అర్జున్ తో తీయబోయే ‘‘ ఇద్దరమ్మాయిలు   ’’ సినిమాలో   కూడా హీరోయిన్ గా సెలక్ట్ అయింది. కానీ తాజాగా అల్లు అర్జున్ కి హ్యాండ్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి కారణం ఏంటని శ్రుతి హాసన్ ని అడిగితే బన్నీతో నటించడానికి నాకు కాల్షీట్లు లేవని అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నానని, అవకాశం కోల్పోయినందుకు బాధగా కూడా లేదని, పనితో నేను చాలా బిజిగా ఉన్నాననీ, బాధ పడేందుకు తీరికలేదు అని చల్లని కబుర్లు చెబుతూ సెలవిచ్చింది.

కానీ సినీ జనాలు మాత్రం... శ్రుతి హాసన్ కంటే అల్లు అర్జున్ కొద్దిగా పొట్టిగా ఉంటాడు, ఆయనతో జోడీ కుదరదనీ భావించే సినిమా నుండి తప్పుకుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏంటంటే... సీనియర్ హీరో రవితేజ బలుపు చిత్రంలో నటించడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunny leone dream is salman khan
Tamil actress samantha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more