Allergy costs her big samantha

Samantha lost out on what would have been her dream project thanks to a skin allergy. pparently ace director Mani Ratnam and the producers of Kadal didn’t want to take chances with her health and jeopardise the shooting schedules. The film has already been delayed by 10 to 12 months as the makers were searching for someone to play the love interest of debutant actor Gautam, Tamil star Karthik’s son.

Samantha lost out on what would have been her dream project thanks to a skin allergy. pparently ace director Mani Ratnam and the producers of Kadal didn’t want to take chances with her health and jeopardise the shooting schedules. The film has already been delayed by 10 to 12 months as the makers were searching for someone to play the love interest of debutant actor Gautam, Tamil star Karthik’s son.

Allergy costs her big.gif

Posted: 07/02/2012 05:41 PM IST
Allergy costs her big samantha

Samantha

అనతి కాలంలోనే రాకెట్ లాగ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన తారాజువ్వ, చెన్నయ్ సోయగం సమంతా సినీమా రంగానికి త్వరలోనే గుడ్ బై చెప్పేస్తుందా ? ఇక ముందు ఆమె సినిమాల్లో నటించడానికి అవకాశం లేదా ? అంటే అవుననే అనుకుంటున్నా అన్ని వర్గాల సినీ జనాలు . సమంతా తాజాగా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా వివిధ సినిమాలకు కాల్షీట్లు ఇచ్చేసింది. ఆ సినిమాలన్నీ పెద్ద పెద్ద దర్శకులు , స్టార్ హీల సినిమాలే. కానీ సమంతా ఈ మధ్యన మణిరత్నం సినిమా నుండి కొంత షూటింగ్ అయిన తరువాత తప్పుకుంది. దానికో కారణం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె మరో ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలో నుండి తప్పుకోవడం, ఈమె ప్లేస్ ని బ్రిటన్ సుందరి ఎమీ జాక్సన్ భర్తీ చేయడం కూడా జరిగింది. మరో హాట్ న్యూస్ ఏంటంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘ఎవడు’ సినిమా నుండి కూడా త్వరలో తప్పుకోనున్నట్లు సమారం. వీటి ప్రభావం మిగతా సినిమా పై కూడా పడుతుందని అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అసలు సమంతా సమస్య ఏమిటి... అని ఆరా తీస్తే... తను తీవ్రమైన స్కిన్ ఎలర్జీతో భాధ పడుతున్నట్టు తెలుస్తోంది.  ఈ ఎలర్జీ వల్ల ఆమె ముఖం బాగా ఇబ్బందికరంగా మారిందట. మూడు నెలల వరకు షూటింగులలో పాల్గొననని చెప్పి, చెన్నైలోని తన పర్శనల్ స్టాఫ్ ని వేరే పని చూసుకోమని సమంతా చెప్పిందట. ఈ కారణంగానే షూటింగులు చేయలేని స్థితిలో వుండడం వల్లే కమిటైన మూడు సినిమాలు వదులుకుందని సమాచారం. ప్రస్తుతం సమంతా స్కిన్ ఎలర్జీతో ముఖం చూడలేకుండా ఉందని, ఇక ఆమె సినిమాలకు పనికిరాదని, త్వరలోనే ఆమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పి వేరే బిజినెస్ స్టార్ట్ చేయబోతుందని కూడా సినీ జనాల టాక్. పాపం సమంతా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan not playing reporter role in cgr
Adah sharma in nagarjuna bhai movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more