Ntr is not mla for harish shankar

NTR is not MLA for Harish Shankar,News,Shruthi Hassan,dil raju,ravi teja,NTR,pawan kalyan,Tollywood,MLA,Harish Shankar,latest news,Mirapakai,Gabbar Singh,Sri Venkateswara,,way2movies, movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews, movie posts, telugu movie posts, wallpapers, images, latest movie news, latest telugu movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, telugu movie ratings, latest movie ratings

Harish Shankar, who is on cloud nine after his Pawan Kalyan’s Gabbar Singh was a huge hit at the box-office. The Mirapakai director has announced his next to have NTR and Shruthi Hassan in the lead roles

NTR is not MLA for Harish Shankar.gif

Posted: 06/29/2012 07:22 PM IST
Ntr is not mla for harish shankar

NTR_Harish-Shanker

'గబ్బర్ సింగ్' సినిమాతో పెద్ద హిట్టు కొట్టి, టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయిన హరీష్ శంకర్ తన తదుపరి చిత్రాన్ని యన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గతంలో తాను యన్టీఆర్ కోసం తయారుచేసుకున్న MLA (మంచి లక్షణాలున్న అబ్బాయి) కథతో తెరకెక్కిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే, ఆ ప్రచారాన్ని దర్శకుడు హరీష్ ఖండించాడు.

గతంలో యన్టీఆర్ కోసం MLA కథ తయారుచేసుకున్న మాట వాస్తవమేననీ, అది రాజకీయ నేపథ్యంతో సాగే కథ అనీ, అయితే, ప్రస్తుతం ఆ సబ్జెక్ట్ ని డ్రాప్ చేసుకున్నామనీ ఆయన స్పష్టం చేశాడు. ఈమధ్య కాలంలో రాజకీయ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తున్నందువల్ల దానిని పక్కన పెట్టేసి, కొత్త కథ తయారుచేస్తున్నామని హరీష్ చెప్పాడు. తాజాగా యన్టీఆర్ కోసం చేసిన సబ్జెక్ట్ పక్కా ఎంటర్ టైనర్ అని ఆయన చెబుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Adah sharma in nagarjuna bhai movie
Veena malik gets cosy with new beau hemant madhukar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more