Sunny leone lingerie in jism 2 up for sale

sunny leone, jism 2, randeep hooda, arunoday, pooja bhatt, lingerie, auctioned

Jism 2 director Pooja Bhatt had announced that she will soon be auctioning off Sunny Leone, Randeep Hooda and Arunoday Singh's undergarments for charity

Sunny Leone Lingerie in Jism 2 Up For Sale.gif

Posted: 06/05/2012 08:21 PM IST
Sunny leone lingerie in jism 2 up for sale

Sunny-leone

సాధారణంగా సినిమాల్లో హీరో వాడిన వస్తువులు స్వచ్ఛంద సంస్థల నిధుల కోసం వేలయం వేయడం మనకు తెలిసిందే. కానీ హీరోయిన్ల దుస్తులు అది ‘లో‘ దుస్తులు వేలయం వేయడం మాత్రం ఇప్పుడే చూడబోతున్నాం. అవి పోర్న్ స్టార్ నుండి హీరోయిన్ గా మారిన సన్నీలియాన్ ‘లో‘ దుస్తువులు.

శృంగార చిత్రాల తార సన్నీ లియోన్ బిగ్ బాస్ షో ద్వారా భారత్‌లో అడుగుపెట్టి తన అందాలతో, సెక్సీ చేష్టలతో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అమ్మడు ప్రస్తుతం ‘జిస్మ్ 2' చిత్రంలో నటిస్తోంది. పూజాభట్ దర్శకత్వంలో . రూపొందుతున్న ఈచిత్రంలో యూత్‌కు మత్తెక్కించే మషాలా బాగా దట్టించి రూపొందిస్తున్నారు.

సినిమాపై అంచనాలు పెంచడంలో భాగా చిత్రం దర్శక నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలుతఈచిత్రంలోని నటీనటుల కాస్టూమ్స్ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ వేలంలో సన్నీ లియోన్ లోదుస్తులు కూడా వేలానికి పెట్టనున్నారట. బ్లూఫిల్మ్ తార కాబట్టి ఆమె లోదుస్తులు దక్కించుకోవడానికి శృంగార ప్రియులు పోటీ పడతారని అంచనా వేస్తున్నారు.ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఏం చేస్తారు అని అడిగితే...సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాం అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి దర్శక నిర్మాతల ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో, ఏ మేరకు ప్రచారం సాగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Emraan hashmi watches a lot of movies
Kiran bedi wants poonam pandey to join team anna team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more