గత కొన్ని రోజులగా వార్తల్లో లేని కింగ్ ఫిషర్ మోడల్ పూనమ్ పాండే మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. పోయిన సంవత్సరం జరిగిన ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ గెలిస్తే తాను బట్టలు విప్పి అందరికి అందాలు ఆరబోస్తానని చెప్పి రాత్రికి రాత్రే పాపులర్ అయిన ఈ అమ్మడు అప్పటి నుండి ఎన్నో ఏదో ఒక సంచలనాత్మక ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ పాపులారిటీని సంపాదించింది. ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకున్న పూనమ్ పాండే ఎట్టకేలకు తను అన్నమాట నిలబెట్టుకుంది. నూలు పోగు లేకుండా గుడ్డలు ఊడదీసి ఫోటోకి ఫోజు ఇచ్చి ట్విట్టర్ లో ఫోస్ట్ చేసింది.
పూనమ్ పాండే ఇప్పుడు ఎందుకు విప్పిందంటే... ఐపీఎల్ – 5 సీజన్ లో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కప్ ని గెలుచుకొని ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ గా అవతరించినందుకుగానూ వారిని అభినందిస్తూ.... తన నగ్న ఫోటోని ఫోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పూనమ్ తన ట్విట్టర్లో స్పందిస్తూ...‘‘గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నా’’ అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాదండోయ్....18 సంవత్సరాల లోపు వారు తన నగ్న ఫోటోను చూడొద్దని, చూస్తే నా బాధ్యత కాదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఇలా పాపులారిటీ కోసం ఎవరు పడితే వారు ఇలా బూతు ఫోటోలు ఫోస్ట్ చేస్తూ సాంప్రదాయాలకు నిలయమైన మన భారతదేశాన్ని ఇలా బూతు మయం చేస్తున్న పూనమ్ చర్యలను అడ్డుకోకపోతే మరింత రెచ్చిపోయే ప్రమాదముందని కొందరు అంటుంటే... పూనమ్ అందాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేసే వారు మాత్రం నోరు మెదపడం లేదు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more