Sunny leone starts shooting for jism 2

unny Leone was offered the film during a reality show 'Bigg Boss 5. Sunny Leone, Jism 2, Vidhu Vinod Chopra, Sonu Nigam, Shayan Munshi

unny Leone was offered the film during a reality show 'Bigg Boss 5. Sunny Leone, Jism 2, Vidhu Vinod Chopra, Sonu Nigam, Shayan Munshi

Sunny Leone starts shooting for Jism 2.gif

Posted: 04/04/2012 06:27 PM IST
Sunny leone starts shooting for jism 2

Sunny-Leone

టీవిలో కలర్స్ ఛానల్ లో పాపులర్ అయిన బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చిన పోర్న్ స్టార్ సన్నిలియోన్ మీకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో జిస్మ్-లో కూడా నటిస్తుంది.. బాలీవుడ్ లో బిజీగా ఉన్న తరువాత సినిమా మాత్రం ఫోర్న్ సినిమాలోనే నటిస్తుందట. నేను పోర్న్ ఇండస్ట్రీని పూర్తిగా వదిలిపెట్టలేదని, తన అభిమానుల కోసమైనా నేను మళ్ళీ ఫోర్న్ మూవీస్ లో నటిస్తానని చెప్పింది.

ఇక్కడికి వచ్చిన తరువాత ఇక్కడి వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని, నేను మాత్రం పోర్న్ సినిమాల్లో నటిండం ఒక ప్రొఫేషనల్ గా ఫీలవుతానని చెప్పింది. అలాగే తానేమీ వ్యభిచారిని కాదని,ఫోర్న్ స్టార్ అంటే అర్దం వ్యభిచారం చేసే వాళ్లు కాదని సన్నిలియోన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. డబ్బులు సంపాదించడానికే ఈ రూట్ లోకి వచ్చానని, ఇందులో అలవాటైన తరువాత అందులోనుండి బయటికి రావడం కష్టంగా ఉందని సన్నిలియోన్ చెప్పింది.  సన్ని లియాన్ అక్కడ రుచి మరిగిన తరువాత సౌత్ లో ఎలా ఉండగలుగుతుందని సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna satires on chiranjeevi
Nikita to turn silk smitha in dirty picture remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more