Vishal denies selling off his house

Vedi distribution fight with Radaan,Vishal denies selling house,Vishal radhika fight

Vishal denies selling off his house to settle Radhika’s loan,Vedi distribution fight with Radaan,Vishal denies selling house,Vishal radhika fight.

ishal denies selling off his house.gif

Posted: 03/21/2012 04:01 PM IST
Vishal denies selling off his house

Vishal

ఈ మధ్య కాలంలో సినిమాల్లో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి. గొప్పలకు పోయి మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి నష్టపోయి ఉన్నదంతా అమ్ముకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో హీరోలే ప్రొడ్యూసర్లుగా మారి సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నారు. ఆ కోవలోకి విశాల్ కూడా వచ్చి చేరాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

తన అన్నయ్య విక్రమ్ క్రిష్ణ జి.కె. ఫిల్మ్ బ్యానర్ లో విశాల్ హీరోగా చేస్తున్న సినిమాలు వరుస ప్లాపులు కావడంతో అప్పుల్లో కూరుకుపోయి ఆస్తులు అమ్ముకుంటున్నట్లు తాజా వార్తలు. మొన్నటికి మొన్న రాడాన్ ప్రొడక్షన్స్ అధినేత రాధిక విశాల్ పై అసోషియేషన్ లో కంప్లైట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు తొమ్మిది కోట్లు రూపాయలు బాకీ పడ్డాడని అది ఎంతకు తీర్చక పోవడంతో ఆమె కంప్లైంట్ చేసిందని అన్నారు.

అయితే తమిళ వర్గాలు విశాల్ కి  తమిళ తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ అతను సరిగా కథలు ఎంచుకోక, ఎవరూ తనతో సినిమాలు చేయకపోవడంతో తనే డైరెక్టర్ గా మారి సినిమాలు తీసుకోవడం వలన, ఎవరైనా తనతో సినిమాలు చేస్తే అందులో కూడా తను వేలు పెట్టి సినిమాని నాశనం చేయడం వలనే నేడు  విశాల్ కి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ఈ దెబ్బతో తన తండ్రి సంపాదించిన ఆస్తులు అమ్మకానికి పెట్టడమే కాకుండా, అన్నానగర్ లోని తన ఇంటిని అమ్మేస్తున్నట్లుగా చెప్తున్నారు. విశాల్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suresh raina dating actress anushka sharma
Poonam tweets racy picture for virat kohli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more