బాలీవుడ్ సెక్సీ భామ బిబాసాబసుకు ముద్దు సీన్లలో నటించడం కంటే శృంగార సన్నివేశాల్లో నటించడమే చాలా సంతోషంగా ఉంటుందన్నారు. బిపాసా బసుకు ముద్దు సీన్లలో నటించడం కంటే సెక్సీగా ఉండే సీన్లలో నటిస్తేనే హాయిగా మనసుకు ఉల్లాసలంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తాను నటించే సినిమాలలో ఎక్కువగా ముద్దు సీన్లకంటే శృంగార సన్నివేశాల్లో ఉన్న సీన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అంటుంది. ఆ సీన్లలో నటించేటప్పుడు అందులో లీనమై నటిస్తానని కూడా చెప్పింది.
అంతేకాకుండా తన ప్రియుడు జాన్ అబ్రహంతో విడిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా మరో వ్యక్తితో తన కంటే చిన్నవాడితో డేటింగ్ చేస్తుందనే వార్తలు బాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. ఈ వార్త పై స్పందించిన బిపాసా నేను గతంలో నాకంటే పెద్ద వాడు వయస్సు అయిపోయిన వాడితో డేటింగ్ చేస్తే లేని తప్పు ఇప్పుడు నా కంటే చిన్న వాడితో డేటింగ్ చేస్తే తప్పా అని ఎదురు ప్రశ్నలు కూడా వేస్తుంది. ఈ చెప్పిన విషయాలు విన్న బాలీవుడ్ జనాలు బిపాసాకే శృంగార సన్నివేశాల పై అంత మోజు ఉంటే మనమేం చేస్తాం అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా బిపాసా బసుకి సెక్స్ మీద కొంత ప్రీతి ఉందనే చెప్పవచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more