Sanjay dutt bisbehave with ameesha patel

featured, ntn, bollywood, entertainment, sanjay dutt, ameesha patel, manyata dutt, rohit dhawan, ameesha patel sanjay dutt,ameesha patel,ameesha patel sanjay dutt,bollywood,entertainment,manyata dutt,ntn,rohit dhawan,sanjay dutt

The Bollywood actress Ameesha Patel and Manyata Dutt are quite good friends for a long time, and the actress shares good relation with actor Sanjay Dutt as well

Sanjay dutt bisbehave with ameesha patel.GIF

Posted: 02/18/2012 07:35 PM IST
Sanjay dutt bisbehave with ameesha patel

Sanjay-dutt

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ అప్పుడెప్పుడో తెలుగులో బద్రి, నాని సినిమాలలో నటించింది. తరువాత ఈ అమ్మడు అడ్రస్ లేకుండా పోయింది. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తో గొడవపడిందని సమాచారం. దర్శకుడు రోహిత్ శెట్టి గత వారం గోవాలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం సందర్భంగా అమీషా పటేల్, సంజయ్ దత్ మధ్య గొడవ జరిగినట్టు వార్తలు. అమీషా వేసుకున్న జాకెట్ అసభ్యకరంగా అనిపించడంతో ఇతడు ఆమె భుజాల మీదుగా దుపట్టా కప్పే ప్రయత్నం చేశాడు. ఇలా చేయడం అమీషాకు నచ్చకపోవడంతో అతనిపై అరిచినట్టు తెలిసింది. సంజయ్ భార్య మాన్యత, అమీషా మంచి స్నేహితురాళ్లు కావడంతో ఇతడు కాస్త చొరవ తీసుకున్నాడని చెబుతున్నారు. అయితే అమీషా మాత్రం సంజయ్ పద్ధతిపై మండిపడ్డట్టు సమాచారం. తన వస్త్రధారణపై కాస్త అతి చేశాడని ఈ బ్యూటీ తన స్నేహితురాళ్లతో చెప్పినట్టు తెలిసింది.

అతడు ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు కాబట్టే గొడవ పెట్టుకున్నానని చెప్పిందట. దీనికితోడు తాను నటించబోయే రెండు సినిమాల్లో పాత్రలు చేయాలని అమీషా కోరినా సంజయ్ తిరస్కరించడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. సంజయ్ సంప్రదాయ ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. స్త్రీలు అసభ్యంగా కనిపిస్తే సహించలేడు. అయితే ఆమె విపరీతంగా గొడవ చేసింది.

ఇలాంటి విషయాలను నాకు చెప్పడానికి నువ్వెవరు అంటూ దురుసుగా ప్రవర్తించిందని సమాచారం.. నా గురించి నీకు ఏం అనవసరం అని అనడంతో సంజయ్ దత్ షాక్‌కు గురయ్యి మరునాడే ముంబైకి వెళ్ళి పోయాడని అతని సన్నిహితులు అంటున్నారు. అయితే ఇదే విషయాన్ని అమీషా దగ్గర ప్రస్తావించగా సంజయ్ నాకు సన్నిహిత మిత్రుడు. నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. నన్ను ఎవరైనా బాధపెట్టినా అతడు సహించబోడు. ఇవన్నీ పుకార్లు. గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారంఅని వివరించింది. అక్కడ ఎవరు తప్పు చేశారన్నది ప్రక్కన బెడితే ఇద్దరు మాత్రం బజారుకెక్కారని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anjana love affair with hero bharat
Nayanthara and simbu again they are together  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more