9 tourist couples marry naked in jamaica

Nine tourist couples slathered on ample amounts of sunblock on Tuesday and said "I do" in the nude on a sun-baked Jamaican beach

Nine tourist couples slathered on ample amounts of sunblock on Tuesday and said "I do" in the nude on a sun-baked Jamaican beach

9 tourist couples marry naked in Jamaica.GIF

Posted: 02/17/2012 05:17 PM IST
9 tourist couples marry naked in jamaica

marry-naked-in-Jamaica

ప్రేమికుల రోజున ప్రేమికులు విభిన్న రీతులలో తన ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. అయితే ప్రేమికుల రోజును కొన్ని సంస్థలు విభిన్న పధ్దతులలో నిర్వహిస్తాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఎక్కువ గంటలు ఏ జంట ముద్దు పెట్టుకుంటుంటో ఆ జంటలకు బహుతులు ఇవ్వడం ఇది వరకే మనకు తెలుసు. మొన్న వాలైంటైన్స్ డే రోజు మరో సంస్థ వినూత్న పద్దతిలో ప్రేమికుల వివాహాలు జరిపించింది.  జమైకాలోని పర్యాటక ప్రదేశమైన నెగ్రిల్ బీచ్‌లో ఆరుబయట జరిగిన వాలెంటైన్ డే సందర్బంగా సామూహిక వివస్త్ర వివాహా వేడుక జరగిగింది. ఈ వేడుకని సూపర్ క్లబ్స్ అనే న్యూడిస్ట్ రిసార్ట్ నిర్వహించింది.

వాలెంటైన్ డే సందర్బంగా జమైకాలో తొమ్మిది జంటలు నగ్నంగా వివాహా బంధంలోకి అడుగు పెట్టాయి. నగ్నంగా వివాహాం చేసుకునేందుకు అమెరికా, కెనడాకు చెందిన వందకు పైగా జంటలు ఆసక్తి చూపించినప్పటికీ.. రిసార్ట్ యాజమాన్యం కేవలం లాటరీ పద్దతి ద్వారా పది జంటలను మాత్రమే ఎంపిక చేసింది. చివరి నిమిషంలో ఒక జంట విరమించుకోవడంతో మిగిలిన తొమ్మిది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. తెల్లని ఇసుక కలిగిన బీచ్‌లో ఈ వాలెంటైన్ డేలో పాల్గోన్న జంటలను ఎందుకు ఇలా నగ్నంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ప్రశ్నించగా.. మేము నగ్నంగానే ప్రేమించుకున్నాం.. మా జీవితాలను ఎందుకు నగ్నంగా మొదలుపెట్టుకూడదంటూ సమాధానం ఇచ్చారు. ఇంకో విశేషం ఏమింటంటే ఈ తొమ్మిది జంటలకు 22 ఎకరాల స్దలం కలిగిన రిసార్ట్‌లో నాలుగు రాత్రులు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను ఉచితంగా కల్పించేందుకు రిసార్ట్ యాజమాన్యం సన్నాహాలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior ntr to turn mla
Tapsee like five members  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more