Sunny leone videos flood kolkata market

sunny leone, jism 2, mahesh bhatt, Sunny Leone, porn star, porn films, adult films, sunny leone, jism 2, mahesh bhatt, Sunny Leone, porn star, porn films, adult films

She might not have won "Bigg Boss 5", but big girl Sunny Leone is certainly generating booming business in India. First, she announced her entry into Bollywood with Pooja Bhatt's

Sunny Leone videos flood Kolkata market.GIF

Posted: 02/10/2012 06:59 PM IST
Sunny leone videos flood kolkata market

Sunny-Leone

మొన్నటి వరకు కెనడా పోర్న్ స్టార్ సన్ని లియోన్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఈ పోర్న్ భామ బిగ్ బాస్ షోలో పాల్గొని అందరి కళ్ళలో పడింది. ఇన్నాళ్ళు ఒక పొర్న్ స్టార్ గా కొందరికే సుపరిచితం అయిన సన్నీ లియోన్ బిగ్ బాస్ షోలోనే కాకుండా బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఇండియా మొత్తం ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా ఈ భామ బాలీవుడ్ సినిమాలో అవకాశం సంపాదించడంతో ఈ భామ పోర్న్ సీడీలకు భలే గిరాకి పెరిగిందట. ఆమె పోర్న్ డీవీడిలకు విపరీతమైన మార్కెట్ వచ్చేసింది. ఆమె  తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తాజా చిత్రం జిస్మ్ 2 లో హీరోయిన్ నటిస్తుంది.  ఈ నేపధ్యంలో కొలకతా లోని గ్రే మార్కెట్ లో ఆమె డీవీడీలు కుప్పగా పోసి అమ్ముతున్నారని సమాచారం.

ఒక్కో సీడి,డీవిడి ధర క్వాలిటీని బట్టి డబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా పలుకుతోంది. పార్క్ సర్కస్ నుంచి కిద్దర్ పూర్,గరిహాట్ నుంచి చంద్నీ వెళ్లే రహదారుల్లో కూడా ఈ మార్కెట్ జోరుగా జరుగుతున్నట్లు ఓ ఇంగ్లీష్ డైలీ ఆర్టికల్ ప్రచురించింది. ఇక సీడి కవర్నపై బిగ్ బాస్ పార్టిసిపెంట్ అని ముద్రించి మరీ అమ్ముతున్నారు. మరి రాను రాను రోజుల్లో ఈ భామ మరిన్ని ఫోర్న్ సినిమాలు తీసి బాలీవుడ్ ని కొల్లగొట్టేటట్లు ఉందని అంటున్నారు. మరి ఈమెను చూసి పూనమ్ పాండే వారు కూడా రెచ్చిపోయిన ఆశ్ఛర్య పడాల్సిన అవసరం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Genelia is a new rasna baby
Jr ntr srinu vaitla movie named badshah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more