Shruti haasan meet the prime minister

Shruti Haasan honored to meet the Prime minister,fresh updates on Shruti Haasan,Kollywood actress Shruti Haasan news,latest news on Shruti Haasan,Prime minister meets Shruti Haasan,Shruti Haasan Manmohan Singh,Shruti Haasan to meet Prime Minsiter',Shruti Hassan Prime Minister

Shruti Haasan honored to meet the Prime minister,fresh updates on Shruti Haasan,Kollywood actress Shruti Haasan news,latest news on Shruti Haasan,Prime minister meets Shruti Haasan,Shruti Haasan Manmohan Singh,Shruti Haasan to meet Prime Minsiter',Shruti Hassan Prime Minister

Shruti Haasan meet the Prime minister.GIF

Posted: 02/10/2012 06:52 PM IST
Shruti haasan meet the prime minister

Manmohan_srutihasan

కమల్ హాసన్‌ పెద్ద కూతురు శ్రుతి హాసన్‌ ప్రస్తుతం క్లౌడ్‌ నైన్‌లో ఆనందంతో సాగిపోతోంది. ఎందుకంటే ఇటీవల అమ్మడు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన విందులో పాల్గొంది. ఈ విందులో పాల్గొన్న ఏకైక నటి ఆమే కావడం శ్రుతి ఆనందానికి కారణం! బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ఈ విందులో పాలుపంచుకున్నారు.

వీరిద్దరే ఆ విందులో తారలు కావడం విశేషం.వీరిద్దరూ కలసి ఇంతకు ముందు 'లక్‌' అనే సినిమాలో జంటగా నటించారు. ప్రధాని మారిషస్‌ టూర్‌లో ఆయనతో పాటు పాల్గొనే అవకాశం, ఆయన ఢిల్లీలో ఇచ్చిన విందులో పాల్గొనడం అంతా ఓ మధురస్వప్నంలా ఉందని శ్రుతి అంటోంది. ఈ అమ్మడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. అలాగే రజనీ అల్లుడు థనుష్ తో కలిసి త్రీ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jr ntr srinu vaitla movie named badshah
Murugadoss next short film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more