No exposing only acting says hot ameera

Hottest photos of sameera reddy - Exclusive, sameera reddy rare albums, sameera reddy hot photos, sameera reddy masala pictures, sameera reddy love making

Actress sameera reddy greatest exposing ever, step-by-step saree removal and wearing various sarees in different locations.

no exposing_ only acting says hot ameera.GIF

Posted: 02/03/2012 06:40 PM IST
No exposing only acting says hot ameera

Sameera-reddy

సమీరా రెడ్డికి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆమె సెక్సీ అందాలే. ఎక్స్ ఫోజింగ్ చేస్తూ ఇప్పటి వరకు గ్లామరస్ హీరోయిన్‌గా కనిపిస్తూ సెక్సీ రాణిగా ఉన్న సమీరా ఇకపై ఎక్స్ ఫోజింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది

హిందీలో అవకాశాలు తగ్గి పోవడంతో ఈ మధ్య అమ్మడు ఎక్కువగా తమిళ సినిమాల్లోనే మెరుస్తోంది. ఈ సంవత్సరం వెట్టయ్ చిత్రంలో నటించింది. తాజాగా ‘తేజ్’ అనే హిందీ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. మత్తెక్కించే ఒంపు సొంపులు, హాట్ ఆటిట్యూడ్ గల సమీరా.... గ్లామర్ రోల్స్ లో అయితేనే సూట్ అవుతుందని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఆమె ఒదగడం కష్టమే భావన సినీ వర్గాల్లో ఉంది.

ఈ విషయమై ఇటీవల ఆమె వ్యాఖ్యానిస్తూ...‘‘ఇప్పటి వరకు నాకు వచ్చిన సినిమా అవకాశాల్లో ఎక్కువగా ఎక్స్ ఫోజింగ్, ఆల్ట్రా గ్లామరస్ రోల్స్ మాత్రమే వచ్చాయి. నేను కూడా వాటిని ఇష్టంగానే చేసుకుంటూ వెళ్లాను. ఇలా చేయడం మంచిదే. కానీ నేను ఇకపై ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇకపై నటనకు ప్రాధాన్యం ఉన్న చాలెంజింగ్ రోల్స్ పై మాత్రమే నా దృష్టి ఉంటుంది’’ అంటూ హీరోయిన్ సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.  అసలే సమీరాకు అవకాశాలు అంతంత మాత్రం. మరి ఎక్స్ ఫోజింగ్ కు దూరంగా ఉంటే ఈవిడ వైపు ఎవరైనా చూస్తారో? లేదో? అనే సందేహాలు కూడా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayantara in financial problems
Hansika denies affair with prabhu deva  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more