Pawan kalyan as journalist in next filim

Puri made Journalist Pawan Kalyan, Pawan Kalyan journalist, pawan klayan gabbar singh, pawan journalist, yellow media, , read Latest updates of Pawan Kalyan as Journalist in Next Flick, to get more info on Pawan Kalyan as Journalist in Next Flick click

Puri made Journalist Pawan Kalyan, Pawan Kalyan journalist, pawan klayan gabbar singh, pawan journalist, yellow media, , read Latest updates of Pawan Kalyan as Journalist in Next Flick, to get more info on Pawan Kalyan as Journalist in Next Flick click

Pawan Kalyan as Journalist in Next filim.GIF

Posted: 02/02/2012 05:49 PM IST
Pawan kalyan as journalist in next filim

Pavan-Kalyan

మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పీఆర్పీకి యువరాజ్యం అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పట్లో కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడదీయండి అని ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో రాజకీయంగా ఏమీ చేయలేక పోయిన పవన్ తన సినిమాల ద్వారా నాయకుల అవినీతి భారతాన్ని బయట పెట్టడానికి పూనుకున్నాడనిపిస్తుంది. ఎలాగు కాంగ్రెస్ నాయకులను ఏమి చేయలేడు కాబట్టి అక్రమంగా డబ్బులు సంపాదించుకొని కాంగ్రెస్ నుండి బయటికి వచ్చిన జగన్ పై తన అస్ర్తాన్ని ప్రయోగించబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ఈయన అవినీతి పై పోరాడటానికి సిద్ధం అయ్యాడు. పవన్ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్లో ఓ సినిమా రూపొంద బోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. రాజకీయ నాయకులను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా జగన్ అవినీతిని ఎండగట్టే ప్రయత్నమేనని అంటున్నారు.

అయితే ఇక్కడ దర్శకుడు పూరి జగన్నాథ్‌ జగన్ కి సన్నిహితుడనే వార్త ప్రచారంలో ఉంది. ఆ మధ్యన జగన్ పూరీ బిడ్డ ఫంక్షన్ కి వచ్చాడు. దీనిని బట్టయినా వీరిద్దరు మంచి స్నేహితులనే అర్ధం చేసుకోవచ్చు. మరి పూరీ జగన్ కి వ్యతిరేకంగా సినిమా చేస్తాడా ? అనేది అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

మీడియా మాఫియా నేపథ్యంలో సినిమా స్టోరీలైన్‌ ఉంటుందనే ప్రచారం ఫిల్మ్‌ నగర్లో సాగుతోంది. గతంలో ‘బంగారం’ సినిమాలోనూ పవన్‌ కళ్యాణ్‌ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఫిలింనగర్ లో మాత్రం జగన్ ని టార్గెట్ చేసుకొనే ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. మరి పవన్ ఏ స్టోరీ లైన్ మీద సినిమా తీస్తాడనేది వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash rajs wedding to pony angers k balachander
Amy prateik opt to live in  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more