హిందీ పరిశ్రమలో తాను నటించిన ప్రతీ సినిమా హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన ఘనత యువ హీరో రణబీర్ కపూర్ కే దక్కుతుంది.అంతే కాక సినిమాల పరంగా, పాత్రల పరంగా వైవిధ్యం చూబించాలన్న అది ఈ యువ హీరోకే చెందుతుంది. ఈ మధ్యనే విడుదల అయ్యి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'రాక్ స్టార్' ఇందుకు ఇంకొక నిదర్శనం... ఇప్పుడు ఈ హీరో, తన మాజీ ప్రేయసి, దీపిక పడుకునే తో జత కట్టబోతున్నాడు... ధర్మ ప్రొదుక్తిఒన్స నిర్ముస్తున్న 'ఏ జవాని హి దివానీ' చిత్రంలో ఈ ఇద్దరు తిరిగి నటించబోతున్నారు... ఫిబ్రవరి లో షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమాలో రణబీర్ సరసన ఇంకొక భామ కూడా ఆదిపాదబోతోందని... అయితే ఈ పాత్ర కోసం కొత్త అమ్మాయిని వెండి తెరకు పరిచయం చేయ్యబోతున్నారట. అయితే ఇప్పటికే దర్శ - నిర్మాతలు ఈ అందాల భామ కోసం వేట మొదలుపెట్టారని, త్వరలో ఈ సస్పెన్స్ వీడుతుందని సమాచారం.
మరి ఈ విషయం దీపిక చెవిన పడిందో లేదో???
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more