Amala paul missed dhanush movie

Amala Paul missed Dhanush Movie, Amala Paul Stills, Amala Paul Pictures, Amala Paul Images, Amala Paul,AMALA PAUL LATEST PHOTOS, AMALA PAUL GOSSIP, AMALA PAUL BIOGRAPHY, AMALA PAUL LATEST WALLPAPERS, AMALA PAUL FILMOGRAPHY

Amala Paul missed Dhanush Movie

Amala-Paul2.jpg

Posted: 12/10/2011 01:42 PM IST
Amala paul missed dhanush movie

Amala Paul missed Dhanush Movie

'మైనా' చిత్రంతో కోలీవుడ్‌కి పరిచయమైన అమలాపాల్... తరువాత విజయ్ దర్శకత్వంలో రూపొందిన 'దైవతిరుమగల్' చిత్రంలో నటించింది. అదే చిత్రం తెలుగులో 'నాన్న' పేరుతో విడుదలైంది. అమ్మడు నటించిన 'బెజవాడ' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇటీవల తమిళంలో ధనుష్ ఆలపించిన 'కొలవరి' అనే పాట ఎంతో పాపులర్ అయింది. పాట తమిళంలో 'త్రీ' చిత్రం కోసం కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలో నటించే అవకాశం మొదట శ్రుతీహాసన్ కంటే ముందు అమలాపాల్‌కి వచ్చింది. చివరలో కాల్షీట్స్ కుదరక చిత్రం నుంచి అమలాపాల్ తప్పుకుంది. ఇప్పుడు దీనికి ఎంతో చింతిస్తున్నా అంటోంది అమ్మడు. "బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్‌ని కేటాయించలేకపోయా. అంతేగానీ చిత్రాన్ని వదులుకోవాలనే ఉద్దేశం నాకు ఏకోశానా లేదు. ధనుష్ ఆలపించిన 'కొలవరి ది' సాంగ్ సింప్లీ సూపర్బ్. సినిమాలో నటించలేకోపోయినందుకు నాకూ బాధగానే ఉంది. 'వేట్టై' సినిమా దర్శకుడు లింగుస్వామితో నాకు ఎలాంటి విబేధాలు లేవని'' అమ్మడు అంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Preity zinta latest news
Parvathi melton item song in gabbar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more