Ys jagan deeksha and sharmila

ys jagan deeksha and sharmila, YSR Congress president Y. S. Jaganmohan Reddy, ys sharmila, Jagan Jail Deeksha and Sharmila Bus Yatra

ys jagan deeksha and sharmila

జగన్ కు దూరంగా ఉన్న షర్మిల?

Posted: 08/30/2013 12:50 PM IST
Ys jagan deeksha and sharmila

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే జగన్ ను చూడటానికి, కుటుంబ సభ్యులు, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, బ్రదర్ అనిల్, పార్టీలోని ముఖ్యనాయకులు ఉస్మానియా వద్దకు వచ్చినట్లు సమాచారం. అయితే అక్కడి వచ్చిన కార్యకర్తలు, ముఖ్యనాయకులు, చూపులు వెతకసాగాయి. జగన్ ను చూడటానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. కానీ వారి చూపులు మాత్రం వైఎస్ షర్మిల కోసం వెతకసాగాయి. ఉస్మానియా ఆసుపత్రి కనుచూపు మేర షర్మిల ఆనావాలు కనిపించలేదు. జగన్ జైలు నుండి బయటకు వస్తే, షర్మిల ఎందుకు దూరంగా ఉంది? జగన్ ను చూడటానికి షర్మిల ఎందుకు రాలేదు? బ్రదర్ అనిల్ కలిసి కారులో వస్తే బాగుండేది కాదా? అని కార్యకర్తలు యాక్ష ప్రశ్నలు వేసుకుంటున్నారు. బస్సుయాత్ర చెయ్యటానికి సిద్దమైన షర్మిల జగన్ ఆసుపత్రిలో ఉంటే చూడటానికి రాకపోవటం పై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. జగన్ ఒక్కడే మీడియాలో ఫోకస్ కావాలనే ఉద్దేశంతో షర్మిలను దూరంగా పెట్టినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అదే షర్మిల ఉస్మానియ వద్దకు వస్తే.. మీడియా ఫోకస్ అంత ఆమె పైనే ఉంటుందనే ఉద్దేశంతోనే.. షర్మిలను దూరంగా పెట్టినట్లుగా పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని పార్టీలోని ముఖ్యనాయకులు కట్టిపారేస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న పిల్లలకు తోడుకుగా షర్మిల ఉన్నారని సీనియర్ నాయకులు అంటున్నారు. వీటిలో ఏది నిజమో, ఏదీ అబద్దమో.. అంత ఆ పైవాడికే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more