Udaya bhanu with emotional passions

Udaya Bhanu with Emotional passions, udaya bhanu madhumati, daya Bhanu Madhumati Hot Photos, Udaya Bhanu Madhumati Hot Pics, Udaya Bhanu Madhumati Hot Stills, Udaya Bhanu Madhumati Movie, Anchor Udaya Bhanu, Madhumathi Movie

Udaya Bhanu with Emotional passions, udaya bhanu madhumati

భానులో కలిగిన కొత్త కోరికలు

Posted: 08/22/2013 01:41 PM IST
Udaya bhanu with emotional passions

హాట్ యాంకర్ ఉదయభాను పేరు తెలియాని ఎవరు ఉండరు. ఆమె మాటలకు, ఆమె అందాలకు, ఆమె నటనకు పడిపోయిన మగపుంగవులు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా ఉదయభాను పేరు మీడియాలో రచ్చకెక్కింది. అంటే ఉదయభాను ఏదో పాడుపని చేసో మీడియాలోకి ఎక్కలేదు.. కేవలం తన సొంత గొంతుతో.. మీడియాలో ఒక పాట పాడింది. ఉదయభాను పాట పై కొంతమంది రాజకీయ నాయకులు కన్నెర్ర చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా..ఉదయభానులో రాజకీయ కోరికలు పుట్టినట్లు, అందుకే ఇలాంటి పాటలు పాడి, ప్రజలకు దగ్గరై.. రాజకీయ పదవిని పొందాలనే ఉద్దేశంతో పాడినట్లు..కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ విషయాలన్ని పక్కన పెడితే.. ఉదయభాను మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ అయ్యింది. ఇప్పటి వరకు ఐటమ్ సాంగులతో కనిపించిన ఐటమ్ భాను.. ఏకంగా.. హీరోయిన్ ఓరియంటేండ్ సినిమాలో నటిస్తుంది. మధుమతి అనే సినిమాలో వైశ్యగా నటిస్తుంది. ఉదయభానులో కనిపించిన లక్షణాలు ఏమిటో తెలియదు గానీ, నిర్మాత, దర్శకుడు ఎక్కువ మొత్తం ఇచ్చిన ఉదయభాను ను వైశ్య పాత్రకు ఒప్పించినట్లు టాలీవుడ్ లో టాక్ వినబడుతుంది. అయితే మధుమతి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉదయభానులో కొత్త కోరికలు పుట్టినట్లు సమాచారం. వెంటనే ఆ కోరికను తీర్చాలని నిర్మాతకు అర్డర్ వేసినట్లు ఫిలింనగర్ సమాచారం. ఉదయభానులో పుట్టిన కోరికలు ఏమిటంటే.. భాను ను మేకప్ చెయ్యడానికి ముంబాయి నుంచి హెయిర్ డ్రేస్సర్, ఫ్యాషన్ డిజైనర్ , కొరియోగ్రాఫర్ ఇలా అందరిని ముంబాయి నుంచే తీసుకురావాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నదని ఆ సినిమా నిర్మాతలు కొంతమంది శ్రేయోభిలాషుల వద్ద గోడు వేల్లబోసకున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఏదో పాపం కాద అని పచ్చిపులుసు ఇస్తే.. కారం కారం అంటూ.. కయ్యానికి దిగిందట.. అలాగే పాపం అని ఒక్క సినిమా అవకాశం ఇస్తే.. గొంతెమ్మ కోరికలు కోరితే.. ఎవరు తీర్చుతారు చెప్పండి అంటూ.. ప్రస్తుతం మధుమతి సినిమా షూటింగ్ ను నిలిపివేసినట్లుగా ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more