Pawan kalyan helped to his anna

pawan kalyan helped to his anna, pawan kalyan helped to his anna movie, pawan helped to his hero vijay, tamil movie, pawan kalyan atarintiki daredhi, power star pawan kalyan, breaking news, film news, movie reviews, telugu movies

Pawan kalyan helped to his Anna, Pawan kalyan helped to his Anna movie

పవన్ కళ్యాణ్ హెల్ఫ్ తీసుకున్న అన్న?

Posted: 08/08/2013 12:11 PM IST
Pawan kalyan helped to his anna

ఆగష్టు 9న రిలీజ్ కావాల్సిన పవన్ ‘అత్తారింటికి దారేది…’కూడా వాయిదా పడింది. సలే చిరంజీవికి,పవన్ కళ్యాణ్ కు మధ్య మనస్పర్ధలు పెరిగాయని,విబేధాలు పొడచూపాయని అందరూ అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ అన్న కు ఎలా హెల్ప్ చేశాడు అనుకుంటున్నారు. అన్న అంటే తన అన్నయ్య చిరంజీవికి కాదులేండి. ప్రస్తుతం తమిళ హీరో విజయ్ హీరోగా ‘తలైవా’అనే తమిళ చిత్రం రిలీజ్ కు సిద్దమైంది. తెలుగులో దీన్ని ‘అన్న’ పేరుతో అనువదిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ఆగష్టు 9 న పవన్ ‘అత్తారింటికి దారేది….’, విజయ్ నటించిన ‘అన్న’ రెండూ ఒకే రోజు రిలీజ్ అయ్యేవి. అలా విడుదల అయి వుంటే పవన్ ధాటికి విజయ్ ‘అన్న’ సినిమా గల్లంతయ్యి ఉండేదని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. కాని పవన్ ఇప్పుడు అనూహ్యంగా పోటి నుంచి తప్పుకోవడం తో ‘అన్న’సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది.థియేటర్లు ఎక్కువగా దొరకడం వల్ల దాదాపు 300 థియేటర్లలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారని టాక్. అంతేకాకుండా అన్న లో హీరోగా నటించిన విజయ్ తెలుగులో పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని కావటం విశేషం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అన్నకు హెల్ప్ చేశాడని సినీ పెద్దలు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more