Sonia gandi to decide telangana fate today

sonia gandi to decide Telangana fate today, Live Updates on Telangana Issue, Telangana News Live Updates, Telangana News, Telangana Updates, latest Telangana News, Telangana News Live, Telangana issue, Telangana Breaking News, Telangana Issue News, Congress decision on Telangana, Decision on Telangana today, Telangana announcement, Sonia Gandhi, Andhra Pradesh Chief Minister, kiran kumar reddy, Botsa Satyanarayana, deputy cm raja narasimha, manmohan singh, Digvijay Singh, Ghulam Nabi Azad, Congress High Command, Congress, Congress Core Committee.

sonia gandi to decide Telangana fate today

అమ్మ కమిటైంది.. టీ-నిర్ణయం జరిగిపోయింది?

Posted: 07/30/2013 05:07 PM IST
Sonia gandi to decide telangana fate today

తెలంగాణ పై అమ్మ కమిటైపోయింది. అందుకే నిర్ణయం తీసుకుందని తెలిపోయింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దని వారు అధినేత్రిని కోరారు. దానితో పాటు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే వారి వాదనను ఓపికగా విన్న సోనియా గాంధీ ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, ఈ దశలో వెనక్కి వెళ్లలేమని చెప్పినట్లు సమాచారం. ఈ ఒక్కరోజులోనే అయిపోయిందని అనుకోవద్దని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని, మీ ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూస్తామని, అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయమే తీసుకున్నామని తెలిపినట్టు సమాచారం. సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అయితే అమ్మ మదిలో ఏముందనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. నిర్ణయం జరిగిపోయిన ఈ దశలో తనను కలిసిన సీమాంధ్ర నేతలతో... నిర్ణయం జరిగిపోయిందని అమ్మ చెప్పటం ఆశ్చర్యంగా ఉందని సీమాంద్ర నాయకులు అనుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా అమ్మ ఆల్ రెఢీ తెలంగాణకు కమిటైపోయింది. కాబట్టి మనం ఏం చెయ్యలేమని చేతులు తిరగేస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు ను అట్టుకునే ఒక్క మగాడు కోసం సీమాంధ్ర నాయకులు ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్క మగాడు ఎవరు అనేది మరి కొద్ది నిమిషాల్లో తెలుస్తోందని సీమాంద్ర నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more