Cwc member sanjeev reddy shocked on telangana leaders

CWC member Sanjeev Reddy, Sanjeev Reddy shocked on telangana leaders, congress party, telangana leader Sanjeev Redd, Telangana Issue News, Congress decision on Telangana, Decision on Telangana today, Telangana announcement, Sonia Gandhi, Andhra Pradesh Chief Minister, kiran kumar reddy, Botsa Satyanarayana, deputy cm raja narasimha, manmohan singh, Digvijay Singh, Ghulam Nabi Azad, Congress High Command, Congress, Congress Core Committee.

CWC member Sanjeev Reddy shocked on telangana leaders

టీ-నాయకలకు షాకిచ్చిన టీ-లీడర్ సిడబ్లూసి సంజీవరెడ్డి?

Posted: 07/30/2013 02:50 PM IST
Cwc member sanjeev reddy shocked on telangana leaders

తెలంగాణ ప్రాంత నాయకులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యుడు తెలంగాణ ప్రాంత నాయకుడు సంజీవరెడ్డి షాకిచ్చారు. గతంలో తెలంగాణ ప్రాంత నాయకులు, తెలంగాణ జేఏసీ నాయకులు సంజీవరెడ్డిని కలిసి ఈ రోజు జరగబోయే సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని కోరటం జరిగింది. అయితే సంజీవరెడ్డి మాత్రం సమైక్యాంద్ర వైపు మొగ్గుచూపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సంజీవరెడ్డీ మీద ఆశలు పెట్టుకున్న తెలంగాణ నాయకులకు, తెలంగాణ జేఏసీ నేతలకు ఆయనే ఈ రోజు ఝలక్ ఇచ్చారు. ఈరోజు ఆయన సీడబ్ల్యూసీ సమావేశనాకి డుమ్మకొట్టాడు. అదేంటి మన రాష్ట్రం నుంచి సీడబ్ల్యూసీ లో ఏకైక వ్యక్తి సంజీవరెడ్డి ఒక్కరే. అలాంటిది ఈ రోజు ఢిల్లీలో జరిగే సమావేశానికి డుమ్మకోట్టాడు. ఈ విషయం తెలంగాణ ప్రాంత నాయకులు మండిపడుతున్నారు. అసలు విషయం ఏమిటి అని సంజీవరెడ్డినే అడితే.. ఆయన భయంకరమైన నిజాన్ని బయట పెట్టారు. తనకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు గానీ, ఆహ్వానం గానీ అందలేదని చల్లగా చెప్పటం జరిగిందట. అసలు సంజీవరెడ్డికి ఆహ్వనం ఎందుకు అందలేదో ఎవరికి అర్థంకాలేదట. కానీ కొంతమంది మాత్రం సంజీవరెడ్డి సమైక్యవాది అని కాంగ్రెస్ హైకమాండ్ కు ముందే తెలుసు కాబట్టే ఈయన్ని పిలవలేదని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more