Cricket player suresh raina romance in buki daughter

suresh raina, suresh raina romance, chennai super kings, murali vijay and suresh raina, lakshmi rai, gurunath, prashant, srisanth, ipl teams

cricket player suresh raina romance in buki daughter

బుకీ కూతురితో సురేష్

Posted: 05/25/2013 03:18 PM IST
Cricket player suresh raina romance in buki daughter

ఎవరి మద్య ఎప్పుడు ఎలాంటి సంబంధం పుడుతుందో చెప్పలేం? ఎవరి మనస్సులో ఏముందో కూడా చెప్పటం చాలా కష్టం. ఆశ పడితే … అరువు తెచ్చుకొనే వారిని చూసి ఉంటాం. కానీ ఆశ పడి పరువు తీసుకుంటున్నా వారిని ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖలను చూస్తున్నాం. స్థంభానికి చీర కడితే చాలు.. సొంగ కార్చుకొని, సంసారానికి సై అంటూ కాలుదువ్వే, సాయంత్రం మగవారు చాలా మంది ఉన్నారు. చీకటి పడితే చాలు దున్నపోతుకు సిల్క్ చీర కడితే చాలు, మల్లేపువ్వులు చేతిచుట్టుకొని, పరుగులు తీసే మగరాజులు చాలా మంది ఉన్నారు. స్పాట్ ఫిక్సింగ్ లో పట్టుబడిన శ్రీశాంత్ చేసిన సరసాలు కూడా ఇలానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు ఎయిర్ హోస్ట్న లు సైతం.. శ్రీశాంత్ బౌలింగ్ స్పీడ్ కు బలైన భామలు చాలా మంది ఉన్నారని పోలీస్ వర్గాలు అంటున్నాయి. సినీ నటి లక్ష్మీ రాయ్ తో .. రాత్రి పగలు తేడాలేకుండా... శ్రీశాంత్ బాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం.

అయితే శ్రీశాంత్ కామకేళీలో జ్వాలా గుత్తకు రెండు, మూడు సార్లు తన లక్క్ ను టెస్ట్ చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇలాంటి విమర్శల్లో ఎలాంటి నిజం లేదని ఈ హాట్ భామలు మీడియా ప్రకటన చేసినట్లు సమాచారం. ఏమైన ‘తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నాను ’ అంటే ఎవరైన నమ్మతారా చెప్పండి? క్రికెటర్ల సంబంధాలు రోజురోజుకూ వివాదాలు సృష్టిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకోగా, చెన్నై సూపర్ కింగ్స్‌ను బెట్టింగ్ వ్యవహారం తగులుకుంది. చెన్నైలో ఓ బుకీ కూతురితో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సురేష్ రైనా, మురళీ విజయ్ ఫోటోలు దిగడం వివాదంగా మారింది. చెన్నైలో ఓ బుకీ కూతురు బెట్టింగ్ వ్యవహారన్ని నడుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. చెన్నై బుకీ ప్రశాంత్ కూతురితో సురేష్ రైనా, విజయ్ ఫొటోలు వెలుగు చూశాయి. ఐపియల్ మ్యాచుల తర్వాతి పార్టీలు సాధారణంగా కొద్ది మందికి మాత్రమే పరిమితమవుతాయి.

ఆ పార్టీలో ఆ బుకీ కూతురు కనిపిస్తూ ఉండేది. ఆమెకు కొంత మంది క్రికెటర్లతో మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ ఎవియం కుటుంబానికి చెందినవాడు. అతనికి తమిళ సినీ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయి. దీంతో చాలా మంది సినీ తారలు పార్టీలకు హాజరయ్యేవారు. తొలి ఐపియల్ సందర్భంగా సినీ నటి లక్ష్మీరాయ్ మహేంద్ర సింగ్ ధోనీ బైక్‌పై కనిపించింది. తర్వాత ఆమె శ్రీశాంత్‌తో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొంది. అయితే బుకీ కూతురుతో సురేష్ ఫోటోలు దిగేవరకు పరిమితం, లేక హద్దులు దాటి సుఖ ఆనందం పంచుకున్నారా అనే దానిపై విచారణ జరుగుతోందని పోలీస్ వర్గాలు అంటున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more