Telugu movie gossip actress trisha wants chennai guy

actress trisha wants chennai guy, trisha krishnan, trisha marriage, trisha gearing for marriage,

actress trisha wants chennai guy

స్థానిక కుర్రోడితేనే సంసారం?

Posted: 04/24/2013 12:01 PM IST
Telugu movie gossip actress trisha wants chennai guy

పెళ్లి గడియలు మెగినట్లు తెలుస్తుకున్న తెలుగు సీనియర్ నటి త్రిష వరుడు కోసం వేట మొదలుపెట్టింది. అయితే వరుడు ఎలా ఉండాలి అంటే? ఆ మాటలకు త్రిష పెద్ద కండిషన్లు పెట్టడంలేదు. కానీ స్థానిక అబ్బాయిలను బాగా ఇష్టపడుతుంది. స్థానిక కుర్రోడితో సంసారం చెయ్యటానికి సై అంటుంది. అందాల త్రిష పెళ్లికూతురవబోతోందా? సాధ్యమైనంత త్వరలోనే ఓ ఇంటి ఇల్లాలుగా సంసార బాధ్యతల్ని మోయడానికి సిద్ధమవనుందా? అంటే అవుననే సమాచారం. ఇప్పటికే సినీయవనికపై తనదైన మార్కును వేసిన త్రిష తన కెరీర్‌ ఎదుగుదలలో అడుగడుగునా శ్రమించిన తల్లి ఉమకే వరుడిని వెతికే పని అప్పగించిందిట.

ఉమ ఇటీవలే రెండు సంబంధాలను సైతం చూశారు. అయితే సదరు పెళ్లికుమారులు విదేశాల్లో స్థిరపడినవారు కావడంతో త్రిష వారిపై అనాసక్తి కనబరిచారట. స్థానిక కుర్రాడైతే ఫర్వాలేదు కానీ..బైట ఎక్కడో ఉండేవారిని పెళ్లాడనని త్రిష భీష్మించిందిట. అంతేకాదు చెన్నై కుర్రాడే అయితే సినిమా కెరీర్‌కి ఇబ్బందులుండవు. దీనిని బట్టి త్రిష తమిళ కుర్రోడితో ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అతను ఒక బిజినెస్ మెన్ అని త్రిష సన్నిహితులు చెబుతున్నారు. అందుకే త్రిష స్థానిక కుర్రోడి తో జీవితం అని చెప్పటం జరిగింది. మన తంబీనే అయితే మరీ మంచిదనీ మమ్మీకి నిర్మొహమాటంగా చెప్పేసిందని సమాచారం.ఇంతకీ..జాక్‌పాట్‌ కొట్టే చెన్నై తంబిని త్వరలో మనం చూస్తాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more