తెలుగు సినిమా చరిత్రలోనే దర్శకుడి గా దాదాపు 10 సంవత్సరాల ప్రస్తానం లో ఇంతవరకు పరాజయం చవి చూడని ఒకే ఒక్క దర్శకుడు, రాజ మౌళి... తన చేతి లో పడ్డ ప్రతీ నటుడు నటీమణి స్టార్లు గా ఎంతో పేరు ని మరిన్ని ఆఫర్లని సంపాదించుకున్నారు... రాజ మౌళి ఈగ ని కూడా స్టార్ గా మార్చే సత్తా ఉన్నవాడు అని మనకు రుజువయ్యింది...మరి ఈ సంవత్సరం, ఈ దర్శకుడు, కేవలం బాక్ష్ ఆఫీసు కలేక్షన్లనే దృష్టి లో ఉంచుకుని, ప్రభాస్ కధానాయకుడిగా, రాణా ప్రతినాయకుడిగా నిర్మిస్తున్న పీరియాడిక్ చిత్రం, 'బాహుబాళి'... చిత్రం టైటిల్ యెంత పవర్ఫుల్ గా ఉందొ చిత్రం కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేస్తోంది రాజ మౌళి క్యాంప్... ఈ చిత్రం లో ప్రభాస్ కి అన్ని విధాలుగా తగిన జోడి అయిన అనుష్క కధానాయిక... అంతా బాగానే ఉంది, ప్రభాస్ రాణా కత్తి యుద్ధాలలో శిక్షణ తీసుకోవడం కూడా మొదలు పెట్టేసారు... వీరిరువురినీ చూసి మురిసిపోతున్నాడట రాజ మౌళి...
అయితే ఒక చిక్కు ఒచ్చి పడింది... హీరో, విలన్, హీరోయిన్, అందరు ఎత్తులో ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు... వీరు ముగ్గురిని ఒకే సారి క్యామెరా లో బంధించాలంటే మాత్రం, క్యామేరామ్యాన్ కి చుక్కలు కనిపించడం ఖాయం...ఈ చిక్కు ని రాజ మౌళి ఏ పై ఎత్తు వేసి తీరుస్తాడో మరి...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more