Seethamma vakitlo sirimalle chettu

telugu movie seethamma vakitlo sirimalle chettu,telugu box office, seethamma vakitlo sirimalle chettu, svsc box office, mahesh babu, venkatesh, srikanth addala

Seethamma Vakitlo Sirimalle Chettu

Seethamma.gif

Posted: 01/18/2013 06:51 PM IST
Seethamma vakitlo sirimalle chettu

Seethamma Vakitlo Sirimalle Chettu

ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి, ఘన విజయం సాధించిన మల్టీ స్టారర్ చిత్రం, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... మహేష్ బాబు - వెంకటేష్, ఈ చిత్రంలో అన్నా తమ్ముళ్ళు గా, అద్భుతంగా నటించారు. ఆద్యంతం అలరించే వీరి నటన, చిత్రానికే ఒక హైలెట్. ఇక చిత్ర కధా, కధనం, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, సమంత - అంజలీ ల నటన, పాటలు, మాటలు, ఎంతో క్లీన్ గా దర్శకుడు, శ్రీకాంత్ అద్దాల చిత్రాన్ని తెరకెక్కించిన వైనం, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది... 'నాయక్' వంటి భారీ కాంపిటేషన్ మధ్య విడుదల అయ్యి కూడా, 'సీతమ్మ...' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ముఖ్యంగా మహేష్ బాబు నటన, చూస్తున్న ప్రేక్షకుడిని కట్టిపడేసింది. ఇక ప్రిన్స్ అందం సంగతి ప్రత్యేకించి చెప్పాలా? అందులో, ఈ చిత్రంలో ఒక 5 సంవత్సరాలు తక్కువ వయస్సు గా, మరింత గ్లామర్ తో మహేష్ కనిపించే సరికి, అమ్మాయిలే కాదు, ఇటు అబ్బాయిలు కూడా, మహేష్ గ్లామర్ ని, నటనని పొగడకుండా ఉండలేకపోతున్నారు.

చిత్ర విజయాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు మీడియా తో తన ఆనందాన్ని పంచుకున్నారు... వెంకటేష్ తో కలిసి నటించడం, తనకు గొప్ప అనుభూతిని మిగిల్చినదని చెప్పుకొచ్చారు. చిత్ర విజయం తనకు మరీనా ఆనందాన్ని ఇచ్చిందని, ఎటువంటి పాత్రలో అయినా, ప్రేక్షకులు తనని స్వీకరిస్తారు అన్న నమ్మకం తనకు కలిగింది అని, మహేష్ అన్నారు.

ఇక 'ఇంకొక మల్టీ స్టారర్ కి రెడీ నా' అన్న ప్రశ్నకు, ప్రస్తుతానికి ఇంకొక మల్టీ స్టారర్ తను చేసే ఉద్దేశంలో లేరని, ఇక తను సిక్స్ ప్యాక్ పెచుతున్నాడు అని వస్తున్న వార్తల్లో కూడా, ఏ మాత్రం వాస్తవం లేదని, తానూ పాత్రలకే ఎక్కువ పరిమితం ఇస్తాడని, బాలీవుడ్ కి వెళ్ళే ఆలోచనలు కూడా లేవని, టాలీవుడ్లోనే తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరిన్ని మంచి చిత్రాలు అందిస్తానని చెప్పుకొచ్చారు, మహేష్...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karishma kotak emerges as the real winner of bigg boss 6
Chiranjeevi fire on ganta srinivas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more