Film industry casting couch issue tv channel sting operation

telugu film industry, casting couch issue, tv channel, sting operation, eminent film producers and directors, film financier guest house, character artist, women trafficking in telugu film industry, hyderabad police response

film industry casting couch issue tv channel sting operation

film industry.gif

Posted: 01/05/2013 06:12 PM IST
Film industry casting couch issue tv channel sting operation

film industry casting couch issue tv channel sting operation

తెర పై కనిపిస్తే తన రూపం ఎలా ఉంటుంది?  తెర మీద ఒక్కసారైన కనిపించాలి?  ఒక్క ఛాన్స్ ఇస్తే..?  నా తడాఖ ఏమిటో చూపిస్తా?  నాలో నటన దాగి ఉంది? దానిని అందరికి చూపిస్తా? ఒక్క ఛాన్స్  కోసం  అమ్మాయిలు  సినీ ప్రపంచంలోకి  అడుగుపెడతారు?  అలా అడుగు పెట్టిన అమ్మాయిలకు  తెర మీద నటించాలంటే? తెర వెనుక అన్నీ సమర్పించాలి?  అనేది బాగా అర్థం అవుతుంది?  అడుగు పెట్టిన తరువాత అమ్మాయిలకు బాగా అనుభవం అవుతుందని చెబుతున్నారు కొంత మంది సినీ ప్రముఖులు. అవకాశాల కోసం సినీ ప్రపంచంలోకి వచ్చే అమ్మాయిల పై మానవ తోడేళ్లు కన్నుపడుతుంది.  తెరమీద ఛాన్స్ కోసం  ఆశతో వచ్చే అమ్మాయి కోసం గోతికాడి నక్కల్లా  కాచుక్కూర్చుంటారు.  అలాంటి వారిని  వీరు కనిపెట్టి  ఛాన్సిప్పిస్తాం.. అని చెప్పి.. తమ విశ్వరూపం చూపిస్తారు.  అలాంటి ఒక  మాయలేడిని  ఓ తెలుగు  ఛానల్  రెడ్ హ్యాండెడ్ గా  కెమెరాలో  బంధించింది. ఆమె ఎవరో కాదు? ఆమె బుల్లితెర నటి అని అంటున్నారు.  ఆ మాయలేడి సినిమాల్లోనూ  నటించిందని చెబుతున్నారు.  అవకాశాల కోసం  వచ్చిన ఓ అమ్మాయికి సినీ పరిశ్రమలో  ఎలా నడుచుకోవాలా, ఏమేం సమర్పించుకోవాలో  ఆ మయలేడీ చెప్పిందట. ఆ తెలుగు ఛానల్ ప్రతినిధులే  అవకాశాల కోసం వెళ్లిన  అమ్మాయిల్లా  నటించడంతో ఈ ఆపరేషన్  సూపర్  సక్సెస్  అయినట్లు తెలుస్తోంది.   సినీ పరిశ్రమలో  ఇలాంటి తోడేళ్లు నుంచి  ఔత్సాహికులు  జాగ్రత్తగా  వుండాలని , సినిమాల ద్వారా కొంత మంది దర్శకులు చెబుతునే ఉన్నారు.   సినీ పరిశ్రమపై ఆసక్తితో  ఉన్నవారు మంచి చెడులను బేరీజు వేసుకోవాల్సి  ఉంటుందని సినీ పండితులు చెబుతున్నారు. లేకపోతే అవకాశం వెళ్లిన అమ్మాయిల పరిస్థితి  కుక్కలు చిప్పిన విస్తరి అవుతుందని  సినీ మేథావులు అంటున్నారు.  అవకాశాలు రావటం ఏమో దేవుడు ఎరుగు కానీ,  అందరి చేతులు పడి, ఆఖరికి వేశ్యగా మారిపోతారు?  అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త.  సినిమాల మీద మోజుతో అడుగుపెడితే.. శ్రుంగార తారలుగా మిగిలిపోతారని .. సినీ ప్రముఖలు  హెచ్చరిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australia postal stamp on superstar krishna
Selena gomez nude statue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more