Manchu lakshmi prasanna

manchu lakshmi prasanna,actress lakshmi manchu,mohan babu family, manchu lakshmi iconoclast perfume,perfume,iconoclast perfume,manchu lakshmi prasanna, own perfume, lakshmi movie,

manchu lakshmi prasanna

manchu lakshmi prasanna.gif

Posted: 12/15/2012 01:29 PM IST
Manchu lakshmi prasanna

manchu lakshmi prasanna

నిర్మాత, నటి మంచు లక్ష్మీ  క్యారెక్టర్ చాలా చీపు అని అంటున్నారు. ఆమె నిర్మాత తన తమ్ముడు సినిమాలు చేసినప్పుటికి, ఆమె నటిగా నటించినప్పటికి ఆమె చీపు లక్షణాలు చాలా ఉన్నాయని  ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.  మంచు లక్ష్మీ దొంగతనాలు కూడా చేస్తుందట. ఆమెకు నచ్చిన వస్తువు కనబడి వెంటనే నొక్కేస్తూ ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.   ఆమె చదువుకునే రోజుల్లో  ఒక పెర్ ప్యూమ్ కంపెనీలో ఉద్యోగం చేయటానికి వెళ్లిందట.  లక్ష్మీ అప్పటి నుండి  చాలా విషయాలు తెలుసుకోవటం జరిగిందట.  లక్ష్మీ కి పెర్ ప్యూమ్ అంటే చాలా ఇష్టమాట.   అయితే అందుకోసం ఏమైన చేస్తుందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  ఆమె సొంతగా ఐకనా క్లాస్ట్ పేరుతో  ఓ సుగంత  పరిమళం  ఉత్పత్పిని  మార్కెట్ లోకి  తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

manchu lakshmi prasanna

 లక్ష్మీ చిన్నప్పుడు  ఈ పరిమళం  కోసం దొంగతనం చేసి అనేక సార్లు దొరికినట్లు తెలుస్తోంది.  అదీ కూడా ఇంట్లో  లక్ష్మీ వాళ్ల నాన్న ( మోహన్ బాబు)  వాడే  పెర్ ప్యూమ్   బాటిల్స్ ని  దొంగతనంగా  వాడుకోనే అలవాటు ఉందని లక్ష్మీ నవ్వుతూ చెబుతుంది.  మంచు లక్ష్మీ దొంగతనం చేసేది కేవలం వాళ్ల ఇంట్లో మాత్రమేనట. బయట మాత్రం కాదండోయ్.  ఇప్పుడైతే  మోహన్ బాబే  లక్ష్మీని  ఒక మంచి ఫెర్ ప్యూమ్  బాటిల్  తీసుకురా అని అడుగుతుంటాడని  లక్ష్మీ చెబుతుంది.  అంటే అప్పుడు దొంగతనం చేసినందుకు ఇప్పుడు పనిష్ మెంట్  అన్నమాట.  ఇంట్లో అందరు లక్ష్మీని దొంగతనం విషయం పై ఆటపడిస్తారని  లక్ష్మీ సన్నిహితులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna open letter controversy
Rambabu to contest as mla from sattenapalli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more