Ntr statue war in nandamuri familes

senior ntr statue war, ntr statue war in nandamuri familes, ntr statue isse, balakrishna , hari krishan, purandeswari, chandra babu naidu, venkateswara rao, tdp leaders, ntr fans, nandamuri family war, nara family, nadamuri family, daggubati family, central minister purandeswari,

ntr statue war in nandamuri familes

ntr.gif

Posted: 12/13/2012 12:46 PM IST
Ntr statue war in nandamuri familes

ntr statue war in nandamuri familes

నందమూరి  తారక రామరావు కుటుంబంలో వివాదల చిక్కుల్లో నడుస్తుంది.  స్వర్గీయ రామరావు గురించే ఈ వివాదం జరుగుతుందని  రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయితే  ఆస్తీ కోసం మాత్రం కాదు. కేవలం పార్లమెంట్ లో స్వర్గీయ నటుడు రామారావు విగ్రహం ఆవిష్కరించే దాని పై  మూడు కుటుంబాల మద్య వివాదం రేగుతుందని  రాష్ట్ర ప్రజలు అంటున్నారు.   నందమూరి కుటుంబం, నారా వారి కుటుంబం, దగ్గుబాటి వారి కుటుంబాలు పంతాలకు పోయి  ఎన్టీఆర్ పరువు తీస్తున్నారని  ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. అసలు విగ్రహం ఇంత వివాదం దేనికి అని ఎన్టీఆర్ అభిమానులు అడుగుతున్నారు. ఈ వివాదం వల్ల మీడియా బాగుపడుతుంది కానీ,  ఇటు ప్రజలకు గానీ, అటూ  మీ మూడు కుటుంబాలకు ఉపయోగంలేని  వివాదంతో  కుటుంబాల మద్య కొత్త చిచ్చు పెడుతున్నారని  ప్రజలు అంటున్నారు.  ఈ వివాదం వలన  కుటుంబ వ్యక్తుల మద్య విభేదాలు ఏర్పాడుతున్నాయి.  పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఎవరు పెట్టారు దానికంటే  విగ్రహం పెట్టారా? లేదా అన్నాదే ముఖ్యమని  ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. ఇలాంటి చిన్న విషయాన్ని భూతద్దంలో  చూసి పెద్దచేయటం మంచిది కాదని  సీనియర్ రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ మీద అభిమానం  తెలుగు ప్రజలందరికి ఉందని. అలాంటి అభిమానం ఉన్న చోట  ఇలాంటి వివాదాలు  చేరకుండా చూస్తే  బాధ్యత  ఆయన కుటుంబీకుల మీద ఉందని  తెలుగు ప్రజలు అంటున్నారు. బాలయ్య చంద్రబాబు సపోర్టు చేస్తే, హరిక్రిష్ణ ఇటు పురందేశ్వరికి సపోర్టు చేసి మాట్లాడటం  వివాదం పెరిగే అవకాశం ఉంది గానీ, సమస్య పరిష్కారం కాదని  నందమూరి కుటుంబం తో  సంబంధాలున్న సన్నిహితులు చెబుతున్నారు.  అన్నదమ్ములు  సవాల్ విసురుకొనే పరిస్థితి  తేవద్దాని రాష్ట్ర తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా విమర్శలు చేసుకోవటం వలన స్వర్గీయ ఎన్టీఆర్ మనసు బాధపడుతుందని ఆయన కుమారులు గ్రహించి .. మంచి నిర్ణయం తీసుకోవాలని  ఎన్టీఆర్ అభిమానులు  అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth special interview
Khushbu insult hindu gods wearing sari printed with lord rama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more