Hero rana new affair with sameera

Rana, Daggubati Rana Affair, rana affair with sameera, Bipasha Babu,Trisha, sameera reddy,Tollywood hero rana, sameera affair with rana,

Tollywood hunk Daggubati Rana is now once again in news with his new affair.Earlier there were rumours that Rana got affairs with Bipasha Babu and Trisha, now a new girl has joined in his affairs.

Hero Rana New Affair With Sameera.png

Posted: 11/06/2012 07:26 PM IST
Hero rana new affair with sameera

rana_with_bipasa_and_trisha

మూవీ మొగల్ రామానాయుడు మనవడిగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకుగా, హీరో వెంకటేష్ కి అబ్బాయిగా తెలుగు తెర పై అరంగ్రేటం చేసి తన కంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్న రాణా, హీరోయిన్లతో ఎఫైర్ లు పెట్టుకోవడంలో కూడా మంచి పేరు సంపాదించాడు. మొన్నటి వరకు బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసుతో, తరువాత టాలీవుడ్ సీనియర్ మోస్ట్ హీరోయిన్ అయిన త్రిషతో ఎఫైర్లు పెట్టుకున్నాడని రూమర్లు వచ్చాయి. త్రిష విషయంలోనైతే ఆమెతో ఏకంగా ఎంగేజ్ మెంట్ అయిందని, తర్వలో వీరిద్దరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడనే ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తల పై రాణా ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు

Sameerareddy_rana

తాజాగా ఇతని పై మరో రూమర్ వినబడుతోంది ఫిలింనగర్ లో. ఈయన నటించిన క్రిష్టం వందే జగద్గురుమ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమీరా రెడ్డితో కొత్తగా సరసాలు మొదలు పెట్టాడని వార్తలు. ఈ సినిమా షూటింగు సమయంలో వీరిద్దరి మధ్య మొదలైన బంధం సరస సల్లాపాల వరకు వెళ్ళిందట. షూటింగు అయి పోయినా గానీ సమీరాతో సరసాలు మాత్రం తగ్గలేదని, సమీరా అంటే రాణా కూడా స్పెషల్ ఇంట్రెస్టు చూపెడుతున్నాడని, ఇద్దరు కలిసి రాత్రుల్లో పార్టీలు కూడా చేసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు చాలా మందితో సరసాలు సాగించిన రాణా సమీరా రెడ్డితో సాగించే సరసాలు ఎంత వరకు వెళతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari join to ysrcp
Ajay devgn vs yash raj films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh