Minister post lost due to my husband

minister post lost, Jhanshi Lakshmi minister post lost, post lost due to husband, post lost due to bosta, minister post lost due to husband, minister post lost due to bosta,

minister post lost due to my husband

Botsa.gif

Posted: 10/29/2012 05:20 PM IST
Minister post lost due to my husband

my wife ignored due him bosta

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియ గాంధీకి  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గారి భార్య కాంగ్రెస్ ఎంపీ అయిన  బొత్స ఝాన్సీ అంటే చాలా ఇష్టం అనే మాట ఢిల్లీ నాయకుల్లో  వినబడుతుంది.  ఎంపీ బొత్స ఝాన్సీ కి తన భర్త అయిన బొత్స సత్యనారాయణ వలనే  మంత్రి పదవి రాలేదనే వార్తలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. బొత్స ఝాన్సీ విజయ నగరం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే సోనియా గాంధీతో  ఎంపీ ఝాన్సీకి మంచి సంబందాలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఉత్తరాంద్ర జిల్లాల్లో  అత్యదిక  జనాబా కలిగిన తూర్పు  కాపు వర్గానికి  చెందిన  ఝాన్సీ  అంటే  సోనియా గాంధీకి ప్రత్యేకమైన అభిమానం  ఉందని ఢిల్లీ నాయకులు అంటున్నారు.  అయితే  ఆమెను మంత్రివర్గంలోకి  తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషాంలో ఆమె పదవికి బొత్స సత్యనారాయణ  పదవి అడ్డుపడినట్లు తెలుస్తోంది.  గతంలో బొత్స సత్యనారాయణకు పీసీసీ పదవి రావటానికి కారణం బొత్స ఝాన్సీ నే అనే మాటలు ఢిల్లీ నాయకులు మద్య వినిపిస్తున్నాయి.  ఇప్పటికే బొత్స రెండు పదవుల గురించి కాంగ్రెస్ నాయకులు మధ్య అనేక సార్లు చర్చ జరిగిన విషయం తెలిసిందే. బొత్స ఒకపక్క రాష్ట్ర మంత్రిగా ఉంటూ, మరోపక్క అత్యంత కీలకమైన  పీసీసీ అధ్యక్ష పదవులో ఉన్న కారణం చేత ఝాన్సీ కి మంత్రి పదవి ఇవ్వలేకపోయినట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా ఒకే కుటుంబ నుండి ఇద్దరికి మంత్రి పదవులు  ఇవ్వకూడదదన్న ఉద్దేశంతో అధిష్టానం  ఝాన్సీని మంత్రి వర్గంలోకి తీసుకోలేదని తెలుస్తోంది.  ఝాన్సీ రావాల్సిన మంత్రి  శ్రీకాకుళం  నుంచి తొలిసారిగా ఎంపీ అయిన కిల్లి క్రుపారాణి సామాజికంగా వెనకబడిన  కాళింగ వర్గానికి చెందిన ఈమెను  మంత్రి వర్గంలోకి తీసుకోవటం జరిగినట్లు ఢిల్లీ నాయకులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla mlc spat in front of cm
Jagananna rajyam profits in ap state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more