మంత్రి డి.కె అరుణ కు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు గుంటూరు మిర్చి పెట్టారు. గుంటూరు మిర్చి దెబ్బ ఇలా ఉంటుందని మంత్రి అరుణకు తెలియాచేశారు. అరుణ చేసిన రాద్దాంతపై రాయపాటి మండిపడినట్లు తెలుస్తోంది. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం రేపిన వివాదం మరింత ముదిరింది. సినమాటోగ్రఫి మంత్రి డీకే అరుణ పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితీ లీగల్ నోటీసు పంపింది. కులమాతాలకు, ప్రాంతాలకు అతీతంగా నిష్ఫక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన మంత్రి, తెలంగాణ అరాచకుల శక్తుల భ్లాక్ మెయిలింగ్ , ఒత్తిళ్లకు లొంగి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫిలిమ్ సెన్నార్ బోర్డు ఒక సారి అనుమితి ఇచ్చిన తరువాత దానిపై ఆరాచక శక్తులు వివాదాస్పదం చేశారనే సాకుతో కమిటీ వేయడం తగదన్నారు. గతంలో ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రూపొందించిన ‘జైబోలో తెలంగాణ’ సినిమాకు అవార్డులు ఇచ్చారన్నారు. నేడు దేశ భక్తి, జాతీయ భావాలను సందేశంగా చెప్పిన పవన్ కళ్యాణ్ సినిమాకు ఆంక్షలు విధించారని ఆగ్రహం వక్తం చేశారు. అరాచకశక్తుల ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగిపోతే సినిమా పరిశ్రమ దెబ్బతినే ప్రమాదముందని ఎమ్మెల్యేలు , జోగి రమేశ్, మల్లాది, విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలని అన్నదమ్ముల్లా విడిపోదామని చెప్పే వారి తీరు ఇదేనా అని రాయపాటి సాంబశివరావు ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more