ఏదో సామెత గుర్తుకు వస్తుంది. ‘‘పెరటి మొక్క వైద్యనికి పనికిరాదట’’ అనే విధంగా చిరంజీవి పై బొత్స చేసిన వ్యాఖ్యాలు అవిధంగా ఉన్నాయాని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చిరంజీవి .. బొత్స ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని అందరి తెలిసిన విషయమే. అయితే చిరంజీవి పై బొత్స చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని సీనియర్ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం పడిపోకుండా .. కాపాడిన వ్యక్తి పై విమర్శలు చేయటం తగదని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. చిరంజీవి ఏ స్వర్థం లేని .. నిష్కలమైన మనసుతో .. కాంగ్రెస్ పార్టీని కాపాడిల్సిన పెద్దలే.. విమర్శలు చేస్తున్నారని అని బహిరంగంగా చెప్పటం బొత్సకు నచ్చలేదని దీనిని బట్టి అర్థం అవుతుంది. అందువలనే.. ఇలాంటి చిల్లరి వ్యాఖ్యలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్య సమన్వయం లేదని విషయం బహిరంగంగా చెప్పిన వ్యక్తి చిరంజీవి. ఆ విషయం నిజమేనని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి తెలుసు అయిన .. వారు ఎవరు నోరు విప్పలేదు.కానీ చిరు మాత్రం కుండ బద్దలు కొట్టినట్లు .. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న లోపాలు తెరపైకి తీసుకొచ్చారు. కోట్లు కోసం కొట్టుకుంటున్న ఈ రోజుల్లో.. పార్టీకి స్వచ్చమైన సేవ చేసే నాయకులు ఎంతమంది ఉన్నారు అంటే వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో మొదటి వ్యక్తి చిరంజీవి ఒకరు. అవిషయం అధిష్టానం ఎప్పుడు గ్రహించిందని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితం చిరంజీవి కాంగ్రెస్ బీటలు వారుతోందని చేసిన వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందిచారని కధనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ను పతనం చేస్తామని చెప్పినవారే కాంగ్రెస్ లో కలిసిపోయారని బొత్స ఎద్దేవా చేసినట్లు తెలుస్తోంది. అంటే ఇది చిరంజీవికి సమాధానమేనన్నది ఒక విధంగా అనిపిస్తుంది. ఇటీవలికాలంలో వీరి మద్య కూడా కాస్త అంతరం ఏర్పడిందన్న ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కాంగ్రెస్ లో సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్న నేపధ్యంలో బొత్స వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంది. అదీకాక చిరంజీవి రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సదస్సుకు వెళ్లి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా సహజంగానే కాంగ్రెస్ లో బిన్నాభిప్రాయాలకు అవకాశం ఇచ్చింది.బొత్స, మరి కొందరు మంత్రులు కెవిపి రామచంద్రరావు పట్ల సానుకూలంగా ఉంటారు. కాగా ఎప్పటికైనా ఆయా పార్టీలు కాంగ్రెస్ లో కలవాల్సిందేనని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఉద్దేశించి కూడా ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more