Subhalekha rasukunna song to be shot in iceland

Subhalekha Rasukunna song to be shot in Iceland,Ramcharantej, amalapal, nayak, ramcharantej next coming movie nayak, vv vinayak directing nayak, vv vinayak directing new movie, vv vinayak new movie updates, ramcharan new movie updates, kajal agarwal in nayak, tollywood hot actress kajal agarwal, tollywood hot actress amalapal, amalapal hot pics, kajal agarwal hot pics, kollywood hot actress kajal agarwal pics

Subhalekha Rasukunna song to be shot in Iceland

Subhalekha.gif

Posted: 08/21/2012 06:03 PM IST
Subhalekha rasukunna song to be shot in iceland

Subhalekha Rasukunna song to be shot in Iceland

హీరోయిన్ అమలాపాల్ అంటేనే  అందం తక్కువ.. అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.  అమలా పాల్ చేసిన సినిమాలు  పెద్దగా విజయాలు సాదించకపోయిన .. ఆమె మాత్రం అవకాశాలు  జోరు తగ్గలేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వి.వి.వినాయక్  డైరెక్షన్ లో రాంచరణ్  తేజ్ హీరోగా  వస్తోన్న సినిమా ‘నాయక్’. ఇందులో  రాంచరణ్ సరసన  కాజల్ అగర్వాల్, అమలాపాల్  హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు.  ఓ విధంగా పెద్ద ప్రాజెక్ట్ లో  ఆఫర్  దక్కించుకున్న  లక్కీగాళ్  అమలా పాల్  ఇప్పుడు అదే సినిమాలో  మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.   మెగా స్టార్  చిరంజీవి  నటించిన  కొండవీటి దొంగ  సినిమాలోని ‘శుభలేక రాసుకున్న’ పాటను  నాయక్ లో రీమేక్  చేస్తున్నారు.  మొదట్లో  అనుకున్న ప్రకారం  ఈ పాటలో  రాంచరణ్ సరసన  కాజల్  స్టెప్పులేయాల్సి  ఉంది. అయితే ఆమె బిజీ షెడ్యూల్ లో ఉండడంతో  ఈ పాటలో  రొమాన్స్  చేసేందుకు డేట్లు అడ్జస్ట్  కావడంలేదని  తేల్చిచెప్పేసింది.  దీంతో  ఆ అవకాశం  అమలా పాల్ ను దక్కింది.  అలా కాజల్  ప్లేస్ లో   రాంచరణ్ తో  శుభలేఖ  రాసుకోనుంది. బాగా క్రేజ్ వున్న ఓల్డ్  సాంగ్ లో  స్టెప్పులేసే అవకాశం రావడంతో  అమలా పాల్  కూడా  బాగా ఖుషీ అవుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leave 10 acres in every village open says andhra hc
Ysr imprint removed from aarogyasri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more