Mary kom i may join politics

Mary Kom: I may join politics,I may join politics: Mary Kom. London Games bronze medallist MC Mary Kom

Mary Kom: I may join politics

Mary.gif

Posted: 08/14/2012 07:41 PM IST
Mary kom i may join politics

Mary Kom: I may join politics

మనదేశానికి పేరుప్రతిష్టాలు తెచ్చిన అమ్మాయి . ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానని అంటుంది. ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో తొలిసారి ప్రవేశపెట్టిన  బాక్సింగ్ లో  కాంస్యపతకం నెగ్గిన మణిపూర్ బాక్సర్   మేరీకోమ్ .  ఆమెకు  అరుదైన గౌరవం దక్కింది.   ఒలింపిక్స్  ముగింపు కార్యక్రమంలో  మువ్వన్నెల జెండాను పట్టుకుని  భారత టీమ్ కు నేత్రుత్వం వహించింది.  ఇంతటి గౌరవం దక్కుతుందని ఆమె ఎన్నడూ ఊహించలేదట. అయితే ఇప్పుడు మేరీకోమ్ లో కొత్త ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి . ఆమె త్వరలో  రాజకీయాల్లోకి  చేరాలన్న  విషయం గురించి  చాలా కాలం  నుంచి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  ఏదో ఒక రోజు ఆమె , ఆమె భర్త  పూర్తి స్థాయిలో  రాజకీయాల్లోకి అడుగుపెడతాం అని  మేరీకోమ్ చెబుతుందట.  అలాగనరి ఏదో పార్టీకి ముఖ చిత్రంగా  ఉండమని అంటుంది.  మా పరిధి  క్రీడలు, వాటి అబివ్రుద్ది మేరకే  మేము రాజకీయాల్లోకి వస్తామని ఆమె అంటుంది.  క్రీడల్లో  చేయాల్సింది చాలా ఉందని చెబుతుంది. అందుకే నిజాయతీ, అంకితభావం గలవాళ్లు  కావాలని ఆమె అంటుంది.  మార్పు తేవాలంటే  వ్యవస్థలో  భాగమవ్వాల్సిందేనని మేరీకోమ్ చెబుతుంది.  త్వరలో  మేరీకోమ్  రాజకీయాల్లోకి చేరుతుందని తెలియగానే రాజకీయ పార్టీ ఆమెతో మంతనాలు జరపటానికి రెఢీ అయినట్లు తెలుస్తోంది. 

Mary Kom: I may join politics

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamal hassan and balachander
Dharmana prasada rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more