Ntr to attend srimanarayana audio event

NTR To Attend Srimanarayana Audio Event,Srimannarayana audio release, Jr ntr srimannarayana audio release, balakrishna srimmannarayana audio release, ntr srimannarayana audio release function

NTR To Attend Srimanarayana Audio Event

NTR.gif

Posted: 08/03/2012 12:16 PM IST
Ntr to attend srimanarayana audio event

NTR To Attend Srimanarayana Audio Event

సమరం వదిలి .. సంధి చేసుకోవటం .. రాజుల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. ఇప్పుడు అదే రీతిలో  బాలయ్య – ఎన్టీఆర్ కూడా నడుస్తున్నట్లు కనబడుతుంది.  అబ్బాయికి అంత లేదు అంటూ .. మీసం మీలేసి ..తొడకొట్టిన బాబాయ్.  కొంచెం బాబాయ్ తగ్గితే మంచిదని  రెండు తొడలు కొట్టిన అబ్బాయి. ఈ ఇద్దరి మద్య కొంత కాలంగా  అంతర యుద్దం జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరి తెలుసిందే.  తెలుగు దేశం పార్టీ బాధ్యతలు  బాబాయ్ నెత్తిన పెట్టుకోవాలని ..పరుగులు తీసిన విషయం అబ్బాయికి తెలిసిందే.  ఆ పార్టీకి నేనే దిక్కు అంటూ  అబ్బాయి పలిన మాటలు  బాబాయ్ తెలిసిందే.  అయితే ఈ ఇద్దరి  మాటల యుద్దం వలన వారి అభిమానులు చాలా బాధపడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో .. ఈ ఇద్దరు ఒకే వేదిక పై కనిపిస్తే  ఎలా ఉంటుంది.  

NTR To Attend Srimanarayana Audio Event

ఇప్పుడు అలాంటి  సందర్భం  చాలా కాలం తరువాత నందమూరి స్టార్ హీరోలయిన బాలకృష్ణ,ఎన్టీఆర్ లు ఒకే వేదికపై కనిపించనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి చిత్ర పరిశ్రమ వర్గాలు.బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమన్నారాయణ' సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‍‌లో జరుగబోతోందట.ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరు కానున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుందని  ఫిలిం వర్గాలు అంటున్నాయి.గత కొంత కాలంగా బాబాయ్ అబ్బాయ్ ల మద్య సైలెంట్ వార్ నడుస్తుందని మీడియాలో కధనాలు వినిపిస్తుండటంతో ఈ కలయిక పట్ల ఇప్పుడు చిత్ర వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆశక్తికరమైన చర్చ జరుగుతుంది.పార్టీ కష్ట కాలంలో ఉండటంతో రంగంలోకి దిగిన చంద్రబాబు బాబాయ్-అబ్బాయ్ ల మద్య సయోద్య కుదిర్చారని సమాచారం అక్కడక్కడ వినిపిస్తుంది. ఏది ఎమైనా అసలేమయ్యింది అని కంప్యూజన్ లో ఉన్ననందమూరి అభిమానులకు ఇది గుడ్ న్యూసే అనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroines rain romatic songs
Arjun rampal kareena kapoors bed scene from heroine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more