Chatrapathi to release in tamil as chandramouli

Chatrapathi to release in Tamil as Chandramouli,Rajamouli to rock Kollywood again Telugu, movies, news, headlines, gossip,

Chatrapathi to release in Tamil as Chandramouli

Chatrapathi.gif

Posted: 07/24/2012 06:26 PM IST
Chatrapathi to release in tamil as chandramouli

Chatrapathi to release in Tamil as Chandramouli

ఈగ' చిత్రం తమళ్ డబ్బింగ్ ‘నాన్ ఈ' హిట్టుతో తమిళనాట రాజమౌళికి విపరీతమైన క్రేజ్ రావటతో  ఆయన చిత్రాల డబ్బింగ్ కు మంచి క్రేజ్ ఏర్పడిందని తమిళ వాసులు అంటున్నారు. అందులో భాగంగా ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన ఛత్రపతి చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారట. అయితే పబ్లిసిటీలో మాత్రం ఎక్కడా ప్రబాస్ ఫోటోలు వాడటం లేదు. కేవలం రాజమౌళి ఫోటనే వేసి.. ఆయన పేరులోని మౌళి అనేది తీసుకుని పెట్టి క్రేజ్ తేవాలని ప్రయత్నిస్తున్నారని కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి. ప్రభాస్, శ్రియ జంటగా నటించిన ‘ఛత్రపతి' తమిళ్ తెరకు వెళ్లనుంది. రాజమౌళి పేరు వచ్చేట్లుగా ‘చ్రందమౌళి' అని ఈ చిత్రానికి పేరు పెట్టడం విశేషం.

Chatrapathi to release in Tamil as Chandramouli

అది మాత్రమే కాదు.. సినిమాలో నటించిన నటీనటుల ఫొటోలతో కాకుండా పోస్టర్లలో రాజమౌళి ఫొటోలనే వాడుతున్నారు. ఇటీవల రాజమౌళి ఫొటోతో పోస్టర్లు ముద్రించి విడుదల చేశారు ఈ చిత్రాన్ని అనువదిస్తున్న నిర్మాత సతీష్. తమిళంలో విడుదల కానున్న సినిమా పోస్టర్‌పై తెలుగు దర్శకుడి బొమ్మని ఉపయోగించారంటే రాజమౌళికి పరభాషలో ఎంత క్రేజ్ వచ్చిందో ఊహించవచ్చు. ప్రస్తుతం ‘చంద్రమౌళి' అనువాద పనులు జరుగుతున్నాయి. సతీష్ ఫిలిం కార్పొరేషన్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు సతీష్. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా పడుతుందని అంటున్నారు. పబ్లిసిటీ కూడా ‘నాన్ ఈ' దర్శకుడు మరో అద్భుత సృష్టి అన్నట్లు చెప్తూ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం విజయవంతం అయితే మరిన్ని రాజమౌళి చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతాయి అంటున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి మిగతా చిత్రాల డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాతలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈగ తెచ్చిన క్రేజ్ తమ చిత్రాల మార్కెటింగ్ కు ఉపయోగపడుతూండటంతో ఆ నిర్మాతలు సైతం ఆనందంగా ఉన్నారు. ఇక రాజమౌళి ఈగ చిత్రం తమిళనాడు లో రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjee showed leadership even as a teenager
Lagadapati rajagopal comments on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more