Mahesh babus daughter named sitara

Mahesh Babu's Daughter Named Sitara,mahesh babu, mahesh babu actor, mahesh babu daughter, mahesh babu daughter name sitara, prince fans tension, director rajamouli, director rajamouli indication sitara

Mahesh Babu's Daughter Named Sitara

mahesh00.gif

Posted: 07/21/2012 02:58 PM IST
Mahesh babus daughter named sitara

Mahesh Babu's Daughter Named Sitara

మహేష్ బాబు కూతురు అచ్చం ఆయన పోలికతో ఉందంటున్నారు కుటుంబ సభ్యులు, సన్నిహితులు. శుక్రవారం మహేష్ సతీమణి నమ్రత ఓ పాపకు జన్మనిచ్చారు. శ్రావణ శుక్రవారం నాడు పాప పుట్టింది కాబట్టి… సాక్షాత్తు ఆ మహాలక్ష్మియే ఇంటికి వచ్చిందంటున్నారు. తమకు పుట్టబోయే రెండో బిడ్డకు సంబంధించిన బొడ్డుతాడును భవిష్యత్తు అవసరాల కోసం ‘కార్డ్‌లైఫ్’లో భద్రపరుచుకునేందుకు ఈ దంపతులు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు కార్డ్‌లైఫ్ ప్రతినిధులకు సమాచారం అందించారు. ‘‘నమ్రతకు పుట్టిన బిడ్డ నుంచి బొడ్డు తాడును వేరు చేసి, బొడ్డుతాడుతో పాటు అందులోని మూలకణాలను ‘కార్డ్‌లైఫ్’లో భద్రపరిచాం’’ అని ఆ సంస్థ ఎండీ మేఘనాథ్‌రాయ్ తెలిపారు. బొడ్డుతాడు నుంచి సేకరించిన మూలకణాలను 21 ఏళ్ల పాటు నిల్వ ఉంచుతారు. పాప మేజర్ అయిన తర్వాత ఆమె అంగీకారం మేరకు ఒప్పందాన్ని రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఛార్జీ చేస్తారు. ఈ మూల కణాల సహాయంతో క్యాన్సర్, బ్లడ్‌క్యాన్సర్, మూత్రపిండాలు, గుండె జబ్బులు, మధుమేహం, ఇతరగాయాల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది.

Mahesh Babu's Daughter Named Sitara

సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు శుక్రవారం ఉదయం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు దంపతులకు విష్ చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా ఆయన మహేష్ ఇంట పుట్టిన లిటిల్ ఏంజల్ పేరును కూడా వెల్లడించారు.ఆయన తన సోషల్ నెట్వర్కింగ్ బ్లాగులో వెల్లడించిన పేరు ‘సితార'. మరి ఈ పేరుపై పాపాయిని రాజమౌళి ముద్దుగా పిలుచుకుంటున్నారా...? లేక మహేష్ బాబు మనసులో ఉన్న ఆలోచనను ఈ విధంగా బయట పెట్టారా? అనేది తేలాల్సి ఉంది. మహేష్ బాబుకు చాలా దగ్గరి స్నేహితుల్లో రాజమౌళి ఒకరు. తరచూ ఆయన్ను ఈయన..ఈయన్ను ఆయన పొగుడుకుంటుండం మనం చూస్తూనే ఉన్నాం. ఆచొరవతోనే రాజమౌళికి మహేష్ బాబు అందరికంటే ముందు ఈ పేరు చెప్పినట్లు తెలుస్తోంది. మరో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా మహేష్ కూతురి పేరు ’సితార‘ అని కన్‍‌ఫర్మ్ చేశారు.ఇక మహేష్ బాబు పాపాయి విషయానికొస్తే... నమ్రత ప్రసవించిన స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, కాన్పు జరిగే సమయంలో మహేష్ భార్య పక్కనే ఉన్నాడని చెప్పారు. మహేష్ బాబు బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి ముందుగానే చేరుకున్నారని, మహేష్ బాబు తనయుడు గౌతం కూడా ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారని, తన చిట్టి చెల్లి చూసి మురిసి పోయాడని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs warns vijayamma on chenetha deeksha
Tamilnadu ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more